Home » Tag » chandra bose
ప్రస్తుతం ఎక్కడ చూసినా 'పుష్ప' (Pushpa) పేరు మోతమోగిపోతోంది. ఐకాన్ స్టార్ (Icon Star) అల్లు అర్జున్ (Allu Arjun), స్టార్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) కాంబినేషన్ లో వచ్చిన 'పుష్ప' చిత్రం.. 2021 డిసెంబర్ లో విడుదలై పాన్ ఇండియా (Pan India) వైడ్ గా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే.
కింగ్ నాగార్జున నటించిన లేటేస్ట్ మూవీ నా సామిరంగ. ఈ సారి కూడా సంక్రాంతి బరిలో తన సినిమా ఉంచారు. ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని.. U/A సర్టిఫికెట్ ను పొందింది. ఇక ఈ సినిమాలో అల్లరి నరేశ్ .. రాజ్ తరుణ్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. ఇక ఆషిక రంగనాథ్ .. రుక్సార్ థిల్లాన్ .. మిర్నా కథానాయికలుగా పోషించారు. ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు గ్రహీతలు గీత రచయిత చంద్రబోస్ పాటలు రాయగా.. కీరవాణి బాణీలు అందించారు. ఆర్ఆర్ఆర్ సినిమా.. ఆస్కార్ అవార్డు తర్వాత మళ్లీ వీరి ఇద్దరి కాంబినేషన్ లో నా సామిరంగ సినిమాకు పనిచేశారు. ఇక ఈ నెల 14వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.
ఢిల్లీలో 69వ జాతీయ చలనచిత్ర ప్రదానోత్సవం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో అవార్డుల వేడుక అట్టహాసంగ జరిగింది. తెలుగు నుంచి.. సంపూర్ణంగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన బెస్ట్ పాపులర్ ఫిల్మ్ - RRR బెస్ట్ మ్యూజిక్ డైరెక్షన్ (బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్) - ఎం ఎం కీరవాణి, RRR బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్ - కాల భైరవ, RRR బెస్ట్ తెలుగు ఫిల్మ్ - ఉప్పెన ఉత్తమ కొరియోగ్రఫీ - ప్రేమ్ రక్షిత్, RRR ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్: శ్రీనివాస్ మోహన్, RRR ఉత్తమ స్టంట్ కొరియోగ్రఫీ - కింగ్ సోలోమన్, RRR ఉత్తమ నటుడు - అల్లు అర్జున్ (పుష్ప ది రైజ్) బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ (సాంగ్స్) - దేవిశ్రీ ప్రసాద్, పుష్ప ది రైజ్ బెస్ట్ లిరిక్స్ - చంద్రబోస్, (కొండపొలంలోని ధమ్ ధమ్ ధమ్).
అమెరికా వేదికగా.. అతిరథ మహాశయుల సాక్షిగా.. ఆస్కార్ దక్కించుకున్న తెలుగోడు.