Home » Tag » Char Dham Yatra
ఉత్తరాఖండ్ (Uttarakhand) రాష్ట్రంలో భారీ వర్షాలు కుంభవృష్టి కురిపిస్తుంది. భారీ వర్షాలతో మందాకిని, అలకనంద, భగీరద నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.
ఉత్తరాఖండ్ కేదార్నాథ్ యాత్రలో ప్రమాదం చోటు చేసుకుంది. చిద్వాస వద్ద కొండచరియలు విరిగిపడిన ఘటనలో ముగ్గురు భక్తులు మరణించారు. మరో ఎనిమిది మంది గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. వీరు గౌరీకుండ్ నుంచి కేదార్నాథ్ ట్రెక్కింగ్ మార్గంలో వెళ్తున్నాట్లు తెలుస్తోంది.
ఉత్తరాది రాష్ట్రాలను గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలకు.. వరదలకు ఉత్తరాఖండ్ రాష్ట్రాం అతలకుతలం అవుతుంది.
ఉత్తరాఖండ్ (Uttarakhand) లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో అగ్రస్థానం అయిన కేదార్నాథ్ ఆలయం నేడు శుక్రవారం అక్షయ తృతీయ పండుగ రోజున ఉదయం 7 గంటలకు వేద పండితుల మంత్రోచ్చారణ మద్య ఆలయ ప్రధాన అర్చకులు.. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ఆలయ తలుపులు తెరిచారు. హెలికాప్టర్ నుంచి ఆలయంపై పూల వర్షం కురిపించారు. ఆలయ ప్రాంగణం శివనామస్మరణతో మార్మోగింది.
రుద్రప్రయాగ్ (Rudraprayag) జిల్లా : రేపు ఉదయం 7.00 నిమిషాలకు పన్నెండు జ్యోతిర్లింగ ఒక్కటైన కేధార్ నాథ్ క్షేత్రం ఆలయాన్ని ద్వారాలు తెరుచుకోనున్నాయి. కేధార్ నాథ్ (Kedarnath) ఆలయ ద్వారాలను పూజలు, వేద మంత్రోచ్ఛారణల మధ్య ఆలయ ప్రధాన పూజారి జగద్గురు రావల్ బీమా శంకర్ లింగ శివాచార్య ఓపెన్ చేయనున్నారు.
కేధార్ నాథ్ ఆలయం భారత దేశంలో ఉన్న జ్యోతిర్లింగ (Jyothirlingam) క్షేత్రమైన ఈ ఆలయాన్ని కూడా ఒకటి. కాగా ఈ సంవత్సరం కేధార్ నాథ్ యాత్ర ప్రారంభం కానుంది. ఈ మే 10వ తేదీన ఉదయం 7 గంటలకు ఆలయ తలుపులను భారత ఆర్మీ ఆర్వర్యంలో తెరవనున్నారు. ఈ విషయాన్ని బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీ చైర్మెన్ అజేంద్ర అజయ్ (Ajendra Ajay) తెలిపారు. చార్‌థామ్ (Char Dham Yatra) యాత్రలో భాగంగా కేదార్నాథ్ ఆలయ ద్వారాలను మే 10వ తేదీన ఉదయం 7 గంటలకు తెరవనున్నట్లు ఆయన చెప్పారు.
ఈ సొరంగ ప్రమాదంలో 41 మంది కార్మికులు చిక్కిపోయి బాహ్య ప్రపంచంతో తమ సంబంధాలు తెలిపోయాయి. వారిని రక్షించేందుకు భారత రక్షణ వ్యవస్థ కాకుండా.. అంతర్జాతీయ రక్షణ వ్యవస్థ కూడా తీవ్ర ప్రయాత్నాలు జరగుతున్నాయి. ఎట్టకేలకు నేడు ఆ ప్రయాత్నాలు ఫలిచేలా ఉన్నాయి.