Home » Tag » CHAT GPT
గతంలో బార్డ్ అని తమ AI టూల్ కి ఉన్న పేరును జెమినీగా మార్చింది గూగుల్. ఆండ్రాయిడ్, IOS మొబైల్ ఫోన్లలో అమెరికన్ ఇంగ్లీషులో ఈ యాప్ అందుబాటులోకి వచ్చింది. గూగుల్ తయారు చేసే పిక్సెల్ ఫోన్లలో కిందటేడాదే జెమినీ యాప్ ను డిఫాల్ట్ గా ప్రవేశపెట్టింది.
గతంలో పెళ్ళిళ్ళు చేయాలంటే ... అటు ఏడు తరాలు... ఇటు ఏడు తరాలు... చూసుకొని సంబంధాలను కలుపుకునేవారు. ఈ సంబంధాలను తీసుకొచ్చే పెళ్ళిళ్ళ పేరయ్యలకు తృణమో ఫణమో ఇచ్చుకునేవారు. తర్వాత మ్యారేజ్ బ్రోకర్స్ (Marriage Brokers) ... ఆ తర్వాత మ్యాట్రిమోనీ వెబ్ సైట్స్ (Matrimony Websites) లోనే తమకు నచ్చిన అబ్బాయి లేదా అమ్మాయి ప్రొఫైల్స్ చూసుకొని సంబంధాలు కుదుర్చుకుంటున్నారు.
చాట్ జీపీటీకి పోటీగా గూగుల్ చాట్ బార్డ్ ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆ సంస్థ తాజాగా ప్రకటించింది. ఎన్నో నెలల సుదీర్ష ప్రయోగాల తరువాత ఈ సాంకేతికతను యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది.
పెద్ద పెద్ద డాక్టర్లు, వైద్య రంగ నిపుణులు చేయలేని పని చేసి చూపించిన చాట్ జీపీటీ. దీంతో ఒకరికి ప్రాణం పోసి తల్లికి పుత్ర వాత్సల్యాన్ని అందించింది.
టెక్నాలజీ అనేది రెండువైపులా పదునున్న కత్తిలాంటిది. దొంగలను పట్టుకునేందుకు పోలీసులు దీన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారో.. నేరాలు చేసేందుకు సైబర్ నేరగాళ్లు కూడా అదే స్థాయిలో వాడుకుంటున్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పాటు కొత్తగా అందుబాటులోకి వస్తున్న టెక్నాలజీ భవిష్యత్తులో తమ ఉద్యోగాలకు ఎసరు పెట్టడం ఖాయమని భారతీయ టెక్కీలు టెన్షన్ పడుతున్నారు.
సాంకేతిక ప్రపంచంలో కొత్త ఒరవడి సృష్టిస్తున్న ‘చాట్‌జీపీటీ’ రోజుకో అద్భుతాన్ని పరిచయం చేస్తోంది.
TSPSC పేపర్ లీకేజ్ కేసు కీలక మలుపు తిరగింది. ఈ కేసులో అరెస్టైన డీఈ రమేష్ 80 మందికి ఏఈ పేపర్ అమ్మినట్టు పోలీసులు గుర్తించారు. ఒక్కొక్కరి నుంచి రమేష్ 30 లక్షలు వసూలు చేసినట్టు చెప్తున్నారు పోలీసులు.
తెలంగాణలో TSPSC పేపర్ లీకేజి ప్రకంపణలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే 40 మందికి పైగా వ్యక్తులను ఈ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కేసులో కొత్త కోణం వెలుగు చూసింది.
రానున్న రోజుల్లో సోషల్ మీడియా కంటే ఎక్కువగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ( AI) ఎన్నికలను ప్రభావితం చేయబోతోంది. ఎన్నికల వ్యూహ ప్రతివ్యూహాలను, గెలుపోటములను కృత్రిమ మేధస్సు ప్రభావితం చేయబోతోంది.