Home » Tag » Chattisgadh
తెలంగాణతోపాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం ఎనిమిది గంటల నుంచి కౌంటింగ్ మొదలవుతుంది. మధ్యప్రదేశ్, చత్తీస్గడ్, రాజస్థాన్ అసెంబ్లీ ఫలితాలు విడుదలవుతాయి.
మనం సాధారణంగా ఇతరులతో సంభాషించేటప్పుడు అవతలి వ్యక్తికి తెలియకుండా ఫోన్ కాల్స్ రికార్డ్ చేస్తూ ఉంటాం. అది చట్టపరమైన తప్పిదంగా కోర్టు భావిస్తోంది. తాజాగా ఒక కేసులో సంచలన తీర్పును కూడా వెలువరించింది. అదేంటో ఇప్పుడు చూద్దాం.
ఎట్టకేలకు ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసేందుకు సీఈసీ సిద్దమైనట్లు తెలుస్తోంది.
అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు. మూడు నెలల వ్యవధిలో నాలుగోసారి. నాయకులతో తరచూ సంప్రదింపులు.
సాధారణంగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత గానీ బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగదు. నామినేషన్లు సమర్పించడానికి మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉందనగా బీజేపీ సీఈసీ భేటీ జరుగుతుంది. ఏ నియోజకవర్గం నుంచి ఎవరు బరిలోకి దిగుతారో కూడా ఈ సమావేశంలో నిర్ణయిస్తారు.
2024 లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనల్స్‌లో బీజేపీకి షాక్ తప్పదా.? ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కమలానికి ఓటర్లు షాక్ ఇవ్వబోతున్నారా.? ఇప్పుడే అవును చెప్పడం సరికాదేమో కానీ సంకేతాలు మాత్రం ఆ దిశగానే కనిపిస్తున్నాయి. సర్వేల ఫలితాలు కూడా ఎదురుగాలి తప్పదని చెప్పకనే చెబుతున్నాయి.