Home » Tag » Chemical Made Fruit
అసలే మార్కెట్లో అన్నీ కల్తీ ఐపోయాయి. ఏది కొనాలన్నా భయం. ఏది ఒరిజినల్ ఏది నకిలీ గుర్తుపట్టలేని పరిస్థితి. అంతో ఇంతో ఫ్రూట్స్ మాత్రం ఫ్రెష్‌గా దొరుకుతున్నాయి అనుకుంటే ఇప్పుడు ఆ ఫ్రూట్స్‌ను కూడా కల్తీ చేస్తున్నారు కొందరు కేటుగాళ్లు.