Home » Tag » Chevella
చేవెళ్ళ లోక్ సభ నియోజకవర్గంలో ఈసారి అభ్యర్థులంతా క్యాష్ పార్టీలే. ఎన్నికల అఫిడవిట్స్ ప్రకారం... రాష్ట్రంలోనే అత్యంత సంపన్న అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి, బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డితో పాటు... BRS నుంచి కాసాని జ్ఞానేశ్వర్ పోటీ పడుతున్నారు.
తెలంగాణలో చేవెళ్ల నియోజకవర్గం నుంచి యాక్టర్, మోడల్ దాసరి సాహితి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తోంది. రీసెంట్‌గానే చేవెళ్ల నుంచి నామినేషన్ కూడా వేసింది. ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయడంతో సాహితికి కూడా గ్లాస్ గుర్తు కేటాయించింది ఈసీ.
పొలిమేర సినిమాతో ఫేమస్ ఐన దాసరి సాహితి కూడా ఎన్నికల్లో పోటీ చేస్తోంది. చేవెళ్ల పార్లమెంట్ నుంచి సాహితీ ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేసింది. రాజేంద్రనగర్‌లోని ఆర్వో కార్యాలయంలో నామినేషన్ నామినేషన్ డాక్యుమెంట్స్ దాఖలు చేసింది.
నేడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) లోక్ సభ ఎన్నికల (Lok Sabha Elections), ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ఇవాళ చేవెళ్ల లోక్ సభ, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజవర్గాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు.
లోక్ సభ అభ్యర్థుల్ని విడతలవారీగా ఖరారు చేస్తోంది బీఆర్ఎస్ అధిష్టానం. ముఖ్యనేతలతో చర్చలు జరిపిన ఆ పార్టీ అధినేత కేసీఆర్ (KCR).. బుధవారం మరో నలుగురు అభ్యర్థుల్ని ప్రకటించారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత తర్వాత ఇప్పుడు లోక్ సభ ఎన్నికలపై అన్ని పార్టీలు దృష్టిపెట్టాయి. రాష్ట్రంలో ఈసారి మల్కాజ్ గిరి, చేవెళ్ళ ఎంపీ స్థానాలు హాట్ సీట్లుగా మారబోతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నుంచి మహా మహులు ఈ సీట్లను దక్కించుకోడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మూడు ప్రధాన పార్టీలూ ఈ రెండు స్థానాల్లో గెలుపు లక్ష్యంగా భావిస్తున్నాయి. దాంతో త్రిముఖ పోరు తప్పేలా లేదు.
వనపర్తి (Wanaparthi), చేవెళ్ల (Chevella) , బోథ్ నియోజకవర్గాల అభ్యర్థులపై సమీక్షించాలని.. వారికి బీ ఫామ్‌లు ఇవ్వొద్దని అధిష్ఠానం ఆదేశించినట్టు సమాచారం. ఇక అటు ఫైనల్ లిస్ట్ అనౌన్స్ చేసేందుకు కూడా కాంగ్రెస్ సిద్ధం అవుతోంది. 119 స్థానాలకు కాంగ్రెస్ ఇప్పటివరకు 100స్థానాలకు అభ్యర్దులను ఖరారు చేసింది. ప్రకటించాల్సిన 19స్థానాలపై కసరత్తు దాదాపు పూర్తయింది. వామపక్షాలతో పొత్తు.. కొందరు ముఖ్య నేతలు పార్టీలో చేరిక వంటి అంశాలతో.. అన్ని సమీకరణాలను పరిగణలోకి తీసుకొని ఫైనల్ లిస్ట్ ప్రకటనకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.
బీఆర్ఎస్ పార్టీ ఎంపీ రంజిత్ రెడ్డితో ప్రత్యేక ఇంటర్వూ.
కూటమితో సంబంధం లేకుండా వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కనీసం 300 సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ అధిష్టానం అందుకు తగ్గట్టే వ్యూహాలు సిద్ధం చేస్తోంది. దేశ వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో తమకున్న బలాబలాలను అంచనా వేస్తున్న కమలనాథులు ఈసారి కొన్ని ప్రయోగాలు చేసేందుకు కూడా సిద్ధమయ్యారు.