Home » Tag » Chhattisgarh
రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజుల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ప్రభావం, మరోవైపు నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరించాయని తెలిపారు.
గత బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వ హాయంలో ఛత్తీస్ ఘడ్ నుంచి విద్యుత్ కొనుగోలు విషయంలో పవర్ కమిషన్ నోటిసులపై తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ స్పందించారు.
ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌లోని బెమెతరా జిల్లాలో ఓ గన్ పౌడర్ తయారీ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘోర ప్రమాదంలో 17 మంది దుర్మరణం పాలయ్యారు.
ఈ కాల్పుల్లో మావోయిస్టులకు భారీ నష్టం వాటిల్లిందని బీఎస్ఎఫ్ తెలిపింది. అలాగే ఎదురుకాల్పుల్లో బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్, ఇద్దరు జవాన్లు గాయపడినట్లు సమాచారం. గాయపడిన భద్రత సిబ్బందిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
ఈ ముగ్గురు నర్సులు చేసిన పని తెలిస్తే మాత్రం తిట్టకుండా ఉండలేదు. కాస్త కోపం ఎక్కువ ఉన్నవాల్లు ఐతే కొట్టేస్తారు కూడా. ఇంతకీ వీల్లు ఏం చేశారు అంటే.. వాళ్లు డ్యూటీలో ఉన్న నర్స్‌లు అన్న సంగతి కూడా మర్చిపోయి రీల్స్ చేశారు.
ప్రముఖ జైన దిగంబర ముని ఆచార్య విద్యాసారగర్ (Jain Digambara Nagnamuni) మహారాజ్ కాలం చేశారు. గత ఏడాది నవంబర్ ఐదున ప్రధాని మోదీ ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ఆచార్య విద్యాసాగర్ మహారాజ్ మృతి పట్ట దేశ ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) సంతాపం వ్యక్తం చేశారు.
రాజస్థాన్, మధ్యప్రదేశ్ సంగతి ఎలా ఉన్నా.. ఛత్తీస్‌గఢ్‌లో ఐదేళ్ల కాంగ్రెస్ పాలనకు జనాలు గుడ్‌బై చెప్పారు. ఆ రాష్ట్ర ఫలితాల్లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. అక్కడ ఓ రోజువారీ కూలీ.. ఏకంగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించి హిస్టరీ క్రియేట్ చేశాడు.
ఛత్తీస్‌గఢ్ లోని రాయ్‌పూర్‌లో ఉన్న షహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియంలో మరికొన్ని గంటల్లో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టీ20 మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కు కరెంట్ కష్టాలు తప్పడం లేదు. రాయ్‌పూర్ స్టేడియంలో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. దీనికి కారణం కరెంట్ బిల్లు కట్టకపోవడమే.. రూ. 3.16 కోట్ల కరెంట్ బిల్లు కట్టలేదు.
దేశంలో మొదలైన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్.. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తొలి ఘట్టం నేటితో మొదలైంది. ఛత్తీస్ గఢ్ మిజోరంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఇవాళ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మొదటి దశలో భాగంగా ఛత్తీస్ గఢ్ లో 20 సీట్లలో పోలింగ్.. మిజోరంలో 40 సీట్లకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు ఎన్నికల అధికారులు.
ఓ పక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం జోరుగా జరుగుతుండగా బీజేపీ నేత దారుణ హత్యకు గురి కావడం ఇప్పుడు సంచలనంగా మారింది. చత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్ జిల్లా అధ్యక్షుడు రతన్ దూబేను మావోయిస్టులు దారుణంగా హత్య చేశారు.