Home » Tag » Chicken
సిటీలో బీజీ లైఫ్ కారణంగా చాలా మంది ఇళ్లలో వండుకోవడం తగ్గించేశారు. ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవాళ్లు దాదాపుగా పుడ్ డెలివెరీ యాప్స్, హోటల్స్ మీదే ఆధారపడుతున్నారు. ఇలా కస్టమర్ ఫ్లో పెరగడంతో డబ్లుకు కక్కుర్తిపడి నాసిరకం ఫుడ్ సప్లై చేస్తున్నారు కొందరు దుర్మాగులు.
ఒక్కో రాష్ట్రంలో ఒక్కో మెనూ... ఒక చోట సమోసా 7 రూపాయలు ఉంటే... మరో చోట 10 ఉండొచ్చు... ఇంకో చోట 15 రూపాయలు ఉండొచ్చు... సార్వత్రిక ఎన్నికల వేళ... కేంద్ర ఎన్నికల కమిషన్ మోనూ రేట్లను రిలీజ్ చేసింది.
నెల్లూరులోని చాటగుట్ల, గుమ్మళ్లదిబ్బలో బర్డ్ ఫ్లూ కారణంగా ఇటీవల వేలాది కోళ్లు చనిపోయాయి. దీంతో చనిపోయిన కోళ్లను భూమిలో పాతిపెట్టాలని అధికారులు సూచించారు. బర్డ్ ఫ్లూ మనుషులకు సోకే అవకాశం కూడా ఉంది.
అయోధ్యలో ఫ్రైడ్ చికెన్ అమ్మే KFC సంస్థను ఔట్లెట్ ఏర్పాటు చేయాలని అయోధ్య జిల్లా యంత్రాంగం కోరడం విచిత్రంగా ఉంది. అయితే అయోధ్య పవిత్రతకు భంగం వాటిల్లకుండా శాఖాహార మెనూ మాత్రమే అందించాలని కండీషన్ పెట్టారు అధికారులు.
తెలుగు రాష్ట్రాల్లో కోడి గుడ్ల ధరలు కొండెక్కి కూర్చుంటూన్నాయి. గత నెలంతా కార్తీక మాసం కావడంతో చికెన్, గుడ్ల వంక చూసిందే లేదు. ఇక కోడి గుడ్డు ధరలు అమాంతం తగ్గిపోయాయి. ఇక కార్తీక మాసం ముగిసింది. ఇప్పుడు తమ ప్రతపం చూపెడుతున్నాయి కోడి గుడ్లు. కార్తీక మాసం ముగియడంతో తెలుగు రాష్ట్రాల్లో గుడ్ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. గత నెలలో ఒక్కో గుడ్డు ధర కేవలం రూ.5.50 ఉండగా.. వారం కిందటా రూ.6కు చేరుకుంది.
నాన్ వెజ్ ప్రియులకు శుభవార్త.. మరోసారి దిగి వచ్చిన చికెన్ ధరలు.. గత కొన్ని రోజులుగా విపరీతంగా పెరుగుతు పోతున్న చికెన్ ధరలు.. ఇప్పుడు ఒక్కసారిగా భారీగా తగ్గాయి. రోజురోజుకు చికెన్ ధరలు తగ్గుముఖం పడుతున్నాయి.
చికెన్.. ఫుడ్ ఐటమ్ కాదు ఓ ఎమోషన్ అన్నట్లు ఉంటుంది చాలామందికి! నిన్నటివరకు అందుబాటులో ఉన్న కోడి కూర ధరలకు.. ఒక్కసారిగా రెక్కలు వచ్చాయ్. నెల రోజులుగా తగ్గుతున్న రేట్లు.. అమాంతం పెరిగిపోయాయ్. ఓవైపు ఎండలు మండిపోతుండగా.. ఇప్పటికే చాలామంది మాంసానికి దూరం అయ్యారు.
చికెన్ అంటే బాగా ఇష్టం ఉన్న వాళ్లకు కూడా.. కోడి కాళ్లు అంటే పెద్దగా నప్పదు ! అలాంటిది అక్కడి ప్రభుత్వం మాత్రం.. కోడికాళ్లే తినాలంటోంది. దీంతో ఇదెక్కడి దౌర్భాగ్యం అంటూ జనాలు ఫైర్ అవుతున్నారు.