Home » Tag » child
తనకు రాజశేఖర్ రెడ్డి కుటుంబం అంటే ఎంతో అభిమానమని వరప్రసాద్ చెప్పడంతో.. తన తండ్రి పేరే బిడ్డకు పెడదామంటూ సూచించారు జగన్. స్వయంగా బిడ్డకు రాజశేఖర్ అని పేరు పెట్టి దీవించారు.
కష్టపడి చదివి పోలీస్ కావడమే ఆ చిన్నారి లక్ష్యం. బతికితే పోలీస్గానే బతకాలి అనే మనస్థత్వం. జీవితం మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ చిన్నారితో విధి వింత ఆట ఆడింది. చిన్న వయసులోనే రెక్టం క్యాన్సర్ అతని జీవితాన్నిచిన్నాభిన్నం చేసింది.
అతి చిన్న వయసులోనే డాక్టర్, పోలీస్, లాయర్, సైంటిస్ట్, ఆర్మీ ఆఫీసర్, ఐపీఎస్, ఐఏఎప్ వంటి గొప్ప గొప్ప పదవులు అధిరోహించడం చూస్తూ ఉంటాం. దీనికి గల కారణం వారు చిన్న వయసులోనే తీవ్రమైన జబ్బుకు గురై కొన్ని రోజుల్లోనే తనువు చాలిస్తారన్న విషయం తెలుసుకొని వారి ఆశయాలను నెరవేర్చడం కోసం ఇలా చేస్తూ ఉంటారు. గతంలో హైదరాబాద్ నగర కమిషనర్ గా ఒక బాలుడు చార్జ్ తీసుకోవడం చూసే ఉంటారు. ఇలాంటి కార్యక్రమాలను మేక్ ఎ విష్ ఫౌండేషన్ సంస్థ చేపడుతూ ఉంటుంది. ఇదిలా ఉంటే ఒక 11 సంవత్సరాల బాలుడు ఎవరి ప్రమేయం లేకుండా తండ్రి గా మారడం తీవ్ర చర్చనీయాంశం అయింది. ఇలా ఎందుకు జరుగుతుంది. దీనికి వైద్యశాస్త్రం ఏం చెబుతోందో ఇప్పుడు చూద్దాం.
రోడ్లు లేని కారణంగా, అత్యవసర పరిస్థితుల్లో వైద్యం అందకుండా ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్లు ఎందరో. తాజాగా ఏడాదిన్నర వయసున్న ఓ పాప.. పాము కాటుకు గురై, రోడ్డు లేని కారణంగా ఆస్పత్రికి చేరుకునేలోపే ప్రాణాలు కోల్పోయింది.
వైరస్ అంటేనే ఉలిక్కిపడేలా చేసింది కరోనా. రకరకాల వైరస్ లు చాలా కాలం నుంచి ఉన్నప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా ప్రజల్లో అవగాహన కల్పించింది మాత్రం కోవిడి 19 అని చెప్పాలి. దీనిని అంటిపెట్టుకొనే మన్నటి వరకూ జాంబీ వైరస్ భయానికి గురిచేసింది. తాజాగా మరో వైరస్ భారత్ లో కలకలం రేపుతోంది. అదే అడోనోవైరస్. గడిచిన 24గంటల్లో ఏడుమంది పిల్లల ప్రాణాలను పొట్టన పెట్టుకుంది.