Home » Tag » CHINA
మనం ఉన్న ఈ భూమి అనంత విశ్వంలో ఓ చిన్న అణువుతో సమానం. మనకు తెలియని రహస్యాలు అంతరిక్షంలో ఎన్నో దాక్కుని ఉన్నాయి. కొన్ని సంవత్సరాలుగా ఈ రహస్యాలను ఛేదించడానికి అన్ని దేశాలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఏ దేశానికైనా అసలైన సంపద నదులు సముద్రాలు కాదు. ఆ దేశపు యువత. వాళ్లే దేశ భవిశ్యత్తుకు దిశా నిర్దేశకులు. అందుకే ప్రతీ దేశం కూడా వాళ్ల దేశంలో ఉన్న యువతను మరింత మెరుగ్గా చేసుకునే ప్రయత్నం చేస్తుంది.
సరిహద్దుల్లో తోకజాడించే పాక్, దానికి వంతపాడే గుంటనక్క చైనాలకు ఇక చుక్కలే. సరికొత్త వేటగాళ్లు రాబోతున్నారు. సరిహద్దుల్లో ఈ రెండు దేశాల ఆగడాలకు చెక్ చెప్పే ప్రిడేటర్ డ్రోన్లు మన సైన్యం చేతికి అందబోతున్నాయి... మెరుపువేగంతో దాడి చేసి ప్రత్యర్థిపై ఆధిపత్యాన్ని ప్రదర్శించే ఈ డ్రోన్లు మన చేతికి వస్తే చైనా ఆధిపత్యానికి గండి పడినట్లే... ఇంతకీ ఏంటి ఈ డ్రోన్ల ప్రత్యేకత...? ఇవి అంత గొప్పవా....?
కేవలం ఒక దేశం ఈ భూమి తిరిగే వేగం తగ్గడానికి కారణం అవుతోంది అంటే నమ్ముతారా. వినడానికి విడ్డూరంగా ఉంది కదా. కానీ ఇది నిజమే అంటున్నారు సైంటిస్టులు. చైనాలో ఉన్న ఓ డ్యామ్ కారణంగా భూ బ్రమణ వేగం తగ్గిందని చెప్తున్నారు.
కుక్క తోక వంకర అన్నది పాకిస్తాన్ కు ఏ విషయంలోనైనా సరిపోతుంది. భారత్ పై పాక్ కు ఏ స్థాయిలో అక్కసు ఉందనేది ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీ ద్వారా మరోసారి రుజువైంది. ఫైనల్లో భారత్ 1-0 గోల్స్ తేడాతో చైనాను చిత్తు చేసి ఛాంపియన్ గా నిలిచింది.
చైనా దేశంలో గత కొన్ని రోజులుగా భారత కు దిటుగా.. అక్కడ కూడా భారీ వర్షాలు అక్కడి ప్రజలను వణికిస్తున్నాయి. భారీ వర్షాలకు చైనా లోని పలు ప్రాంతాలు నీటి మునిగాయి.
భారత్ పొరుగు దేశం చైనాలో ఆకస్మిక వరదలు సంభవించాయి. గత కొన్ని రోజులుగా చైనాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న షాంగ్లూ నగరంలోని ఝాషుయ్ కౌంటీలో హైవేపై ఉన్న వంతెన పాక్షికంగా కూలిపోయింది.
పాము అంటే చాలా మందికి భయం. ఎక్కడైనా పాము కనిపిస్తే చాలు భయంతో వణికిపోతారు. కొందరైతే వెంటాడి మరీ దాన్ని చంపేస్తారు.
భారత్ పొరుగు దేశం అయిన చైనాలోని గ్వాంగ్ డాంగ్ ప్రావిన్స్‌లో భారీ వర్షాల కారణంగా భారీ వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో 47 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున 5:51 గంటల సమయంలో చోటు చేసుకుంది.
చైనా చాంగే-6 (CHINA CHANGE-6) మిషన్ చంద్రుడిపై విజయవంతంగా ల్యాండ్ అయింది. మే 3న నింగిలోకి దూసుకెళ్లిన ఈ నౌక తాజాగా జాబిల్లి సౌత్ పోల్-ఐట్కెన్ బేసిన్లో కాలుమోపినట్లు ఆ దేశ స్పేస్ వర్గాలు తెలిపాయి.