Home » Tag » chirnajeevi
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, నటసింహం బాలయ్య.. ఈ బాబాయ్ కి ఆ అబ్బాయ్ చాలా ఇష్టం. కాని మధ్యలో కాస్త గ్యాప్ వచ్చిందనే అభిప్రాయం కలిగేలా పరిస్థితులు కనిపించాయి. కాని జై బాలయ్య అనకుండా ఎన్టీఆర్ ఎప్పుడూ ఉండలేదు.. ఈ అబ్బాయ్ మంచిని కోరకుండా బాబాయ్ గా బాలయ్య ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. ఈ డిస్కర్షన్ కి కారణం ఏంటంటే, బాలయ్యకి రీసెంట్ గా పద్మ భూషణ్ అవార్డు ఎనౌన్స్ చేశారు.
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ కు పద్మభూషణ్ అవార్డు రావడం అలాగే ఆయన నటించిన డాకు మహారాజ్ సినిమా సూపర్ హిట్ కావడంతో నందమూరి అభిమానులు ఫుల్ జోష్లో ఉన్నారు.