Home » Tag » CID Officers
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో సెప్టెంబర్ 9వ తేదీన సీఐడీ అధికారులు చంద్రబాబును అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ముందుగా 14 రోజులు రిమాండ్ అనగా సెప్టెంబర్ 24 వరకూ ఆదేశించింది. ఆతరువాత మరో రెండు రోజులు కస్టడీ నేపథ్యంలో రిమాండ్ పొడిగించింది. ఈ లోపు మరిన్ని కేసులు వెంటాడడంతో అక్టోబర్ 5 వరకూ జ్యూడీషియల్ రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అయితే రేపటితో కోర్టు ఇచ్చిన రిమాండ్ గడువు ముగియనుంది. ఇలాంటి పరిస్థితుల ఏం జరుగుతుందా అని ఉత్కంఠ అందరిలో నెలకొంది.
చంద్రబాబు కస్టడీ పొడిగిస్తారా.. బెయిల్ మంజూరు చేస్తారా అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
చంద్రబాబు జైలులో ఉండగా మరిన్ని కేసులు తెరపైకి తెచ్చి టీడీపీ శ్రేణులను అయోమయంలో పడేస్తున్నారు సీఐడీ అధికారులు.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబు మెడకు ఉచ్చు మరింతగా బిగించుకోనుందా.. అంటే అవుననే వాదనలే వినిపిస్తున్నాయి. న్యాయ శాఖ నిపుణులు, రాజకీయ పండితులు, పలువురు రిటైర్డ్ జడ్జిలు, న్యాయవాదులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం
రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు లో చంద్రబాబుకు ప్రత్యేక వసతులు అందించలేదని కొందరు ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై భువనేశ్వరి కూడా స్పందించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఏసీబీ కోర్టు 14 రోజులపాటు రిమాండ్ విధించడంతో ఆయన్ను జైలుకు తరలించారు.
పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ లో ఉన్నపళంగా పవన్ కళ్యాణ్ తెరపైకి వచ్చారు.
సీఐడీ దర్యాప్తులో కీలక విషయాలను వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. రిమాండ్ రిపోర్ట్ లో లోకేష్ పేరు ఎందుకున్నట్లు.
చంద్రబాబు అరెస్ తరువాత బెయిల్ పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎందుకు ఈ కేసు ఇంత సంచలనంగా మరిందో ఇప్పుడు చూద్దాం.
చంద్రబాబు అరెస్ట్ పై ఒక్కొక్కరిది ఒక్కో భావనగా కనిపిస్తుంది.