Home » Tag » cm
సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో ఒక మహారాణిలా వెలిగింది, తమిళ రాజకీయాల్లో ఒక నియంతలా కొనసాగింది. తన మాటే శాసనం, తన చూపే చట్టంలా బతికింది. అహంకారం, అంతకుమించి అధికారం, అపరిమితమైన అవినీతి సొమ్ము ఇవన్నీ ఆమెను చివరి రోజుల్లో కాపాడలేక పోయాయి. జీవచ్ఛవంలా సెలైన్ బాటిల్లతో ఆఖరి ఘడియల్లో బతికేళ్ల తీసింది.
కోడి పందాల నిర్వహణపై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. సంప్రదాయాలు కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు చంద్రబాబు. సంప్రదాయాలు కాపాడుతూ పండుగ వాతావరణాన్ని అంతా ఆస్వాదించాలని పేర్కొన్నారు.
భారత్ జోడో యాత్ర సమయంలో, ఎన్నికల సమయంలో 5 గ్యారంటీలు హామీ ఇచ్చామని.. వాటిని విజయవంతంగా అమలుచేసి చూపించాం అన్నారు. ఇప్పుడు ఢిల్లీలో కూడా అలాంటి హామీలు ఇస్తున్నామని తెలిపారు.
టీడీపీ అధినేత, ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుకు సుప్రీం కోర్ట్ లో బిగ్ రిలీఫ్ లభించింది. స్కిల్ కేసులో బెయిల్ రద్దు చేయాలని గత ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ బేలా త్రివేది నేతృత్వంలోని ధర్మాసనం డిస్మిస్ చేసింది.
ఒకవైపు తిరుమలలో జరిగిన ఘటనతో రాష్ట్ర ప్రభుత్వంపై, టిటిడి పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు టీటీడీ ఉన్నతాధికారులు, చైర్మన్ కు మధ్య ఉన్న విభేదాలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు చుక్కలు చూపిస్తున్నాయి.
మాజీ మంత్రి కేటిఆర్ ను కేసులు వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా ఆయనపై మరో కేసు నమోదు చేసారు బంజారా హిల్స్ పోలీసులు.
మణికొండ లో హైడ్రా కూల్చివేతలు మొదలయ్యాయి. గత కొన్నాళ్ళుగా సైలెంట్ గా ఉన్న హైడ్రా అధికారులు ఇప్పుడు మళ్ళీ దూకుడు పెంచారు.
మాజీ మంత్రి కేటిఆర్ ను ఏసీబీ అధికారులు విచారించారు. దాదాపు ఏడు గంటల పాటు ఈ విచారణ జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడిన కేటిఆర్.. సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు.
తిరుపతి ఘటనపై సర్కార్ చర్యలకు దిగింది. డీఎస్పీ రమణకుమార్, గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేసింది రాష్ట్ర ప్రభుత్వం.
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల లో జరిగిన తొక్కిసలాట ఘటన తీవ్ర విషాదం నింపింది. వైకుంఠ ద్వార దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు తిరుమల చేరుకోగా బుధవారం సాయంత్రం తొక్కిసులాట ఘటన జరిగింది.