Home » Tag » coconut
పండ్లు చూడగానే మనకు తినాలని నోరూరుతుంది. కానీ ఇక్కడ కూర్చొని సేదతీరాలనేలా భావనను సృష్టించింది ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్.
గుడి అనగానే మనకు కచ్చితంగా కొబ్బరికాయ గుర్తొస్తుంది. గుడికెళ్లినప్పుడు కొబ్బరికాయ కొట్టకుండా తిరిగి రాము. అయితే గుడిలో కొబ్బరికాయ మాత్రమే ఎందుకు కొడతాం.. అనే సందేహం మీకు ఎప్పుడైనా వచ్చిందా..? అయితే దానికి సమాధానం ఇదిగో..!