Home » Tag » coconut flower
కొబ్బరి మనకు విరివిగా దొరుకుతుంది. మనం రోజూ వివిధ రూపాల్లో కొబ్బరిని వాడుతూనే ఉంటాం. అయితే కొబ్బరి పువ్వు మాత్రం దొరకడం అరుదు. అయితే దాని వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి.