Home » Tag » coimbatore
ఆ మధ్య తమిళనాడులో సభ ఏర్పాటు చేసినప్పుడు.. అన్నామలై మైక్ అందుకోగానే జనాల నుంచి కనిపించిన క్రేజ్ చూసి మోదీ కూడా షాక్ అయిపోయాడు. అసలు బీజేపీకి అడ్రస్ లేదు అనుకునే తమిళనాడులో.. డీఎంకే, అన్నాడీఎంకే నేతలు అన్నామలైని టార్గెట్ చేస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై చెన్నై సౌత్ లోక్ సభ నియోజకవర్గం నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. 2001లో ఆమె బీజేపీలో జాయిన్ అయినప్పుడు మొదటిసారిగా పార్టీ పదవి ఇక్కడి నుంచే దక్కింది.
సద్గురు జగ్గీ వాసుదేవ్ కొంతకాలంగా తలనొప్పి, వాంతులు, ఇతర సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనకు స్కానింగ్ నిర్వహించగా.. బ్రెయిన్లో సమస్య ఉన్నట్లు వైద్యులు గమనించారు.
తమిళనాడులో ది కేరళ స్టోరీ సినిమా కాకరేపుతోంది. సినిమాను బ్యాన్ చేయాలంటూ పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తడంతో.. సినిమా షోస్‌ను రద్దు చేశారు. చెన్నై, కోయంబత్తూర్, మదురై, సేలంతో పాటు అన్ని మెయిన్ సిటీస్‌లోని మల్టీప్లెక్స్‌లలో సినిమా షోస్ నిలిపివేశారు.
నాగుపాముకి, హిందు సంప్రదాయానికి విడదీయరాని బంధం ఉంది. పామును నాగదేవతగా పూజించే దేశం మనది ! పాము ఎదురొచ్చినా, కల్లోకి వచ్చినా.. రకరకాల కథలు వినిపిస్తుంటాయ్. ఇక శ్వేతనాగును ప్రత్యేకంగా చూస్తుంటారు హిందువులు. అది కనిపిస్తే చాలు.. జీవితాల్లో, బతుకుల్లో భారీ మార్పులు రావడం ఖాయం అని నమ్ముతుంటారు.
వ్యవసాయం అంటే.. రైతు ప్రపంచానికి చేసే సాయం అని అర్థం. మనం ఎంత సంపాదించినా అది కేవలం పొట్ట కూటికోసమే అన్న విషయం తెలుసుకోవాలి. అలా పుట్టెడు మెతుకులు నోట్లోకి వెళ్లాలంటే దాని వెనుక కర్షకుని కష్టం చాలా ఉంటుంది. నేటి సమాజంలో రైతుల కష్టానికి కన్నీళ్లు తప్ప మరేమీ మిగలడం లేదు. అందుకే రైతులకు ఊతం ఇచ్చేందుకు సరికొత్త విధానాలు ప్రవేశపెడుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.