Home » Tag » Comedian
తెలుగు టీవీ షోల (Telugu Tea Show) లో.. బిగ్‌బాస్‌కు ఉన్న క్రేజే వేరు. కొందరు తిడతారు.. మరికొందరు పొగుడుతారు.. ఇంకొందరు అవసరమా అంటారు.
జబర్దస్త్ (Jabardasth) టీవీషో (TV Show) లో ప్రముఖ కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న కెవ్వు కార్తీక్ ఇంట విషాదం చోటు చేసుకుంది.
మిస్టర్ టీ ఫౌండర్ (Mr T Founder).. నవీన్ రెడ్డి (Naveen Reddy) ఇప్పుడు అనూహ్యంగా మళ్ళీ వార్తల్లో నిలిచాడు. జబర్దస్త్ (Jabardasth) కమెడియన్ని పెళ్లి చేసుకొని మరోసారి హాట్ టాపిక్ అయ్యాడు ఈ యంగ్ బిజినెస్ మ్యాన్. వైశాలి రెడ్డి (Vaishali Reddy) కిడ్నాప్ వ్యవహారం అప్పట్లో సంచలనంగా మారింది.
జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న కమేడియన్స్‌లో ముక్కు అవినాష్ కూడా ఒకరు. చక్కటి కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. జబర్దస్త్ షో ద్వారా వచ్చిన గుర్తింపుతో.. బిగ్ బాస్ రియాలిటీ షోలో కూడా పాల్గొన్నాడు. ఈ షో ద్వారా బాగా పాపులర్ అయ్యాడు. హౌస్ నుంచి బయటకు వచ్చాక పలు టీవీ షోలు చేయడంతో పాటు సినిమాల్లోనూ నటిస్తున్నాడు. బుల్లితెరతో పాటు వెండితెరపైనా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. కెరీర్లో ముందుకు వెళ్తునే 2021లో ఓ ఇంటివాడు అయ్యాడు అవినాష్. అనూజ అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని మొదలుపెట్టాడు.
ఈ విగ్ రాజాని అక్కడ తెగ ఇష్టపడుతున్నారు. అంతేకాదు పుష్పలో తను చేసిన విలనిజంతో పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు దక్కింది. అది కూడా జైలర్ మూవీలో సునీల్ పాత్రకి కలిసొచ్చింది. ఏదేమైనా సునీల్‌కి ఒక్క జైలర్‌లో వేసిన పాత్రతో ఏకంగా 15 తమిళ సినిమాల్లో ఛాన్స్ చిక్కింది.
వెన్నెల కిషోర్ కామెడీ నుంచి హీరో వైపు కు అడుగులు వేస్తున్నారు.
కమెడియన్ పృధ్వీతో ప్రత్యేక ఇంటర్వూ.
కమెడియన్ పృథ్వీరాజ్ తో ప్రత్యేక ఇంటర్వ్యూ
మాజీ ఎస్వీబీసీ ఛైర్మెన్ పృధ్వీ రాజ్ తో ప్రత్యేక ఇంటర్యూ.
ఫృధ్వీ రాజ్ తో ప్రత్యేక ఇంటర్వూ