Home » Tag » Commercial Cylinder
దేశవ్యాప్తంగా నవంబర్ 1 ఈరోజు నుంచి గ్యాస్ చమురు మార్కెటింగ్ కంపెనీలు వెల్లడించాయి. కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను రూ. 100 పెంచుతూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెంచిన ధరలు నేటి నుంచి అమల్లోకి వస్తుంది. గత రెండు నెలల్లో కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను పెంచడం ఇది రెండో సారి.