Home » Tag » Congress Government
తెలంగాణ రాష్ట్రంలో మరో సారి ఐఏఎస్ బదిలీ జరిగింది. తెలంగాణ (Telangana) నుంచి సుమారుగా 8 మంది ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది.
తెలంగాణ పాలిటిక్స్‌లో ట్రబుల్ షూటర్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు.. హరీష్ రావు. సమస్య ఏదైనా, ఎలాంటిదైనా.. ఒక్కసారి ఆయన అడుగుపెట్టారో.. పరిష్కారం అడ్రస్ వెతుక్కుంటూ వస్తుందని రాజకీయాల్లో టాక్.
గజ్వేల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా మూడోసారి గెలిచినా తమకు కేసీఆర్ దర్శనభాగ్యం కలగడం లేదంటున్నారు అక్కడి ప్రజలు. గెలిచి 8 నెలలైంది.
నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana, State Government) రాష్ట్ర బడ్జెట్ (State Budget) ను ప్రవేశ పెట్టనుంది.
కేసీఆర్ హయాంలో ఓ వెలుగు వెలిగిన IAS అధికారి స్మిత సబర్వాల్ ప్రస్తుతం లూప్ లైన్ పోస్టులో ఉన్నారు. ఏదో ఒక ఉద్యోగంలో ఉన్నాం కదా... మన పని మనం చేసుకుంటూ... ఇంత జీతం తీసుకుంటూ.... మధ్య మధ్యలో రీల్స్ చేసుకుంటూ కాలం గడపొచ్చు కదా... కానీ ఖాళీ చెయ్యి ఊరుకోదు అంటారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండోరోజు ప్రారంభమయ్యాయి. తెలంగాణ అసెంబ్లీకి నాలుగు అంచెల భద్రత ఏర్పాటు చేశారు. భారీ బందోబస్తు మధ్య మంగళవారం అసెంబ్లీ సమావేశాలు జరిగాయి.
షర్మిల ఏం చేసినా సంచలనమే. ట్వీట్ కూడా హాట్‌హాట్‌గా మారుస్తుంటుంది రాజకీయాన్ని. వదిలేదే లే అన్నట్లు జగన్‌ను రాజకీయంగా వెంటాడుతున్న షర్మిల..
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలల పాలన పూర్తి చేసుకుంది. ఈ ఆరు నెలల్లో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, అమలు చేసిన హామీలతో పాటు బడ్జెట్ అంశాలపై చర్చించేందుకు ఈనెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తోంది.
కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో విధించిన ఎమర్జెన్సీ రోజులకు నిరసనగా.. జూన్ 25ను సంవిధాన్ హత్యా దివాస్‌గా అంటే.. రాజ్యాంగ హత్య దినోత్సవంగా ప్రకటించింది.
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో నార్కోటిక్ బ్యూరో ఫోటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. మార్పు మన ప్రభుత్వ బాధ్యత అని వాల్‌బోర్డుపై సీఎం రాశారు.