Home » Tag » CONGRESS PARTY
మాజీ మంత్రి (Ex-minister Mallareddy) మల్లారెడ్డి (Mallar Reddy) క్రేజ్ స్పెషల్‌గా చెప్పాల్సిన పనేముంది. కష్టపడ్డా అనే ఒక్క డైలాగ్‌తో ఈ ఎన్నికల్లో ఈజీగా గెలిచేశాడు.
మాజీ సీఎం జగన్‌పై APCC చీఫ్ షర్మిల మరో సారి ఫైర్ అయ్యారు. అసెంబ్లీకి జగన్ హాజరుకాకపోవడంపై ఆమె ట్విట్టర్ వేదికగా ఘాటుగా స్పందించారు.
చాలారోజుల సస్పెన్స్ తర్వాత.. తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టేరోజు అసెంబ్లీలో అడుగు పెట్టారు కేసీఆర్. అప్పుడు చూడాలి బీఆర్ఎస్ శ్రేణుల హడావుడి.
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి.. దయనీయంగా మారింది. నేతలు.. ఎప్పుడు ఎవరు జంప్ అవుతారో అర్థం కాని పరిస్థితి. ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్‌లోకి క్యూ కడుతుంటే.. రాజ్యసభ ఎంపీలు బీజేపీ వైపు చూస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటు గెలవని పరిస్థితి.. ఉన్న రాజ్యసభ ఎంపీలు ఉంటారా లేదో తెలియని అయోమయం..
మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు కండువా మార్చారు. ఆయన మెడలో మళ్లీ పాత కండువా దర్శనమిచ్చింది.
బీఆర్ఎస్ తీవ్ర కష్టాల్లో ఉంది. ఎమ్మెల్యేలంతా ఒక్కొక్కరుగా చేయి జారి పోతున్నారు. దీంతో పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారబోతుందా అనే చర్చ జరుగుతోంది.
తెలంగాణలో BRS పార్టీ ఇక కనిపించదా అని ఆ పార్టీ నేతలకు డౌట్ వస్తోంది. గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ లో చేరిపోతున్నారు. అటు బీజేపీతో కేసీఆర్ ఫ్యామిలీ ఢిల్లీలో మంతనాలు చేస్తోంది.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత చాలా మంది బీఆర్ఎస్ నేతలు పార్టీ మారుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక పదవులు చేపట్టిన నేతలు కూడా పార్టీ విడిచి వెళ్తున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టి నేటికి సరిగ్గా మూడేళ్లు పూర్తయ్యింది. కాంగ్రెస్ పార్టీ అంటనే సీనియర్ పొలిటికల్ లీడర్స్‌కు కేరాఫ్ అడ్రస్
ఆరు... ఈ నెంబర్ అంటే మాజీ సీఎం కేసీఆర్ కి చాలా సెంటిమెంట్. ఆయన ఏ పని చేసినా ఆరు అంకెను దృష్టిలో పెట్టుకొని చేసేవారు. తన లక్కీ నెంబర్ 6 కలిసి వచ్చేలాగా తెలంగాణలో జిల్లాల పునర్విభజన కూడా జరిగింది.