Home » Tag » Costly Watch
జనరల్‌గా ప్రతీ ఒక్క మనిషికీ ఏదో ఒక పిచ్చి ఉంటుంది. కొందరికి కార్లు.. కొందరికి ఫోన్లు.. ఇంకొందరికి బట్టలు. ఇలా ఒక్కొక్కికీ ఒక్కోటి. వాళ్ల పిచ్చి కోసం ఏమైనా చేస్తుంటారు. ఎంతైనా ఖర్చు పెడుతుంటారు. ఇలాగే మన యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు వాచ్‌లు అంటే తెగ పిచ్చి. సాధారణంగా మనం వాచ్‌లు కొంటే ఏ రేంజ్లో కొంటాం. వందలు మహా అయితే వేలు. కానీ ఎన్టీఆర్ కొనే ఒక్కో వాచ్ కోట్లలో ఉంటుంది. అది కూడా ఏదిపడితే అది కాదు. స్పెషల్‌గా రిచర్డ్ మిల్లే కంపెనీకి చెందిన స్పెషల్ ఎడిషన్ వాచ్‌లనే కొంటుంటాడు ఎన్టీఆర్.