Home » Tag » Council
వైసీపీ ఎమ్మెల్సీలు ఒక్కొక్కరు రాజీనామాలు సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఆ నంబర్ 5కి చేరింది. పార్టీకి, పదవికి మర్రి రాజశేఖర్ రాజీనామా చేశారు. మండలి ఛైర్మన్ మోషేనురాజును కలిసి రాజీనామా పత్రాని అందజేశారు.