Home » Tag » Counter
వ్యూహం సినిమా విషయంలో తలెత్తిన గొడవలో నాగబాబు, రామ్‌గోపాల్ వర్మ మధ్య పోస్ట్‌ల వార్ కంటిన్యూ అవుతోంది. ఆర్జీవీ తల నరికి తెస్తే కోటి రూపాయల ఇస్తానంటూ కొలికపూడి చేసిన వ్యాఖ్యలపై ఆర్జీవీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. చంద్రబాబు, పవన్ కొలికపూడికి మద్దతు తెలుపుతున్నారంటూ కామెంట్ చేశాడు. ఈ వ్యాఖ్యలపై నాగబాబు సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యాడు. హీరో విలన్ కొట్టుకుంటే కమెడియన్‌ను ఎవరూ చంపరు భయపడకూ అంటూ పోస్ట్ చేశాడు.
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, విద్యుత్ రంగంపై చర్చలో భాగంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నడిచింది. ముఖ్యంగా గత తొమ్మిదెన్నర పాలన, అప్పులపై కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాలపై బీఆర్ఎస్ గట్టి కౌంటర్ ఇచ్చింది. శ్వేతపత్రం తప్పుల తడకగా ఉందని.. వాస్తవాలు దాచిపెట్టారంటూ బీఆర్ఎస్ మండిపడింది. తాము పదేళ్లలో సంపాదించిన ప్రగతి ఇదేనంటూ డాక్యుమెంట్‌ను రిలీజ్ చేసిన బీఆర్ఎస్.. శ్వేత పత్రానికి కౌంటర్ గా స్వేదపత్రంను ఇవాళ విడుదల చేయనుంది.
వంగలపూడి అనిత ప్రెస్ మీట్
చంద్రబాబు అరెస్ట్ తో అటు టీడీపీ-వైసీపీ మధ్య మాటల యుద్దం తారా స్థాయికి చేరింది. మన్న రోజాపై మాజీమంత్రి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఏపీ మహిళా కమిషన్ స్పందించింది. బండారును అరెస్ట్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ తరుణంలో అనిత ప్రెస్ మీట్ పెట్టి రోజా, పద్మలపై మాట్లాడారు.
సీఎం జగన్ చంద్రబాబుకు గట్టి కౌంటర్ ఇచ్చారు.
పవన్ మాటలకు కోట స్పందించారు.
ఏదైనా కొత్త సినిమా ప్రెస్ మీట్ ఉంది అంటే చాలు ఒక్కడ ఓ వ్యక్తి అడిగే ప్రశ్నకు మూవీ యూనిట్ మొత్తం ఇరిటేట్ అవుతుంటారు. అసలు సినిమాకు కథకు సంబంధం లేకుండా క్వశ్చన్ అడిగి వైరల్ అవుతుంటాడు ఆ వ్యక్తి. అతనే సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ సురేశ్ కొండేటి. ఎవరు అడగని సంబంధం లేని క్వశ్చన్ అడిగి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవడానికి ట్రై చేస్తున్నావంటూ రీసెంట్గా డైరెక్టర్ హరీష్ శంకర్ క్లాస్ పీకడంతో మరోసారి సురేష్ హాట్ టాపిక్‌గా మారాడు.
కౌంటర్ కి కౌంటర్ అటాక్.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి పాదయాత్ర చేపట్టారు. ప్రతి ఒక్కరికీ ఎదారుస్తూ పాలనా తీరును ఎండగడుతున్నారు.
ఉత్తర్ ప్రదేశ్‌లో హత్య గావింపబడిన అతీక్ అహ్మద్ గురించి ఎంఐఎం కు గట్టి కౌంటర్ ఇచ్చారు బండి సంజయ్.