Home » Tag » country
ప్రపంచంలో అత్యంత అధికంగా గుడ్ల ధరలు ఉన్న దేశం స్విట్జర్లాండ్ అయితే అత్యంత తక్కువ ధర ఉన్న దేశం డెన్మార్క్ గా గుర్తించబడింది.
ఈ భూమిపై.. అతి చిన్న దేశాలు, విచిత్రమైన దేశాలు, ఇసుక దేశాలు, మంచు దేశాలు ఇలా ప్రత్యేక ఉంటే చాలా ప్రపంచ పర్యటాకులు ఇక్కడికి ఎగేసుకుంటు పోయి అక్కడి విచిత్రలాను కళ్లారు చూసి వస్తుంటారు. ఇది నిత్యం మనం చూస్తునే ఉంటాం. నిత్యం జరుగుతుంది కూడా. మారి దేశానికి మాత్రం ప్రపంచ పర్యాటక ప్రదేశాలతో పోలిస్తే ఇక్కడికి వచ్చే పర్యాటకుల శాతం చాలా అంటే చాలా తక్కువ అని.. పర్యాటకంలో అత్యంత వెనుకబడిన దేశంగా ఐక్యరాజ్య సమితి ఇటీవల ప్రకటించింది.
డేనియల్ తుపాను సృష్టించిన జలప్రళయంతో ఆఫ్రికా దేశం లిబియా అతలాకుతలం. వరదల ధాటికి వేల సంఖ్యలో ఇళ్లు తుడిచి పెట్టుకుపోవడంతో ఎక్కడ చూసినా శవాల దిబ్బలు. ముఖ్యంగా తూర్పు లిబియాలోని డెర్నా నగరంలో అపార్టుమెంట్లు, వీధుల్లో గుట్టలుగుట్టలుగా మృతదేహాలు. ఇప్పటికే 11,000 మృతదేహాలను గుర్తించారు.
మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చే సమయానికి బీసీలకు రిజర్వేషన్ అనేదే లేదు. 1980లో మండల్ కమిషన్ నివేదిక వచ్చిన తర్వాతే కేంద్ర సర్కారు బీసీలకు రిజర్వేషన్ ఇచ్చింది.
దేశవ్యాప్తంగా గ్రామస్థాయి నుంచి దేశ ఉన్నత స్థానం రాష్ట్రపతి భవనం దాకా రాఖీ సంబురాల పంటే.. కుల, మతం అనే తేడా లేకుండా మన దేశ లౌకిక వాదానికి నిదర్శనం అని నిరూపించిన అన్న చెల్లెల్లు, అక్క తమ్ముడు..
దేశవ్యాప్తంగా 77వ పంద్రాగస్టు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. గల్లీ నుంచి ఢిల్లీ దాకా దేశంలో ప్రముఖ రాజకీయ నాయకులు త్రివర్ణ పతాకానికి గౌరవ వందనం సమర్పించారు. దేశంలో చారిత్రాత్మక కట్టడం అయిన ఎర్రకోట పై ప్రధాని మోదీ జాతీని ఉద్దేశించి ప్రసంగించారు.