Home » Tag » covid 19 vaccines
తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ ఇంటర్వూ.
పీడ వదిలింది అనుకుంటే.. మళ్లీ పట్టి పీడిస్తోంది. దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా బాధితులు పెరుగుతున్నారు. కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. దీంతో కేంద్రం అలర్ట్ అయింది. రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కీలక మార్గదర్శకాలు సూచించింది.
కరోనా సంక్షోభం మొదలై మూడేళ్లు గడుస్తున్న.. ప్రపంచాన్ని భయం మాత్రం ఇంకా వీడలేదు. చైనాలాంటి దేశాలు ఇప్పటికీ ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి. వైరస్ పుట్టుకకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు బయటకు రాలేదు.
హార్ట్ ఎటాక్స్ కి కారణం ఇదే.. ఏటెస్ట్ లు చేయించుకుంటే మంచిది
ఇటీవలికాలంలో గుండెపోట్లు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. 40 ఏళ్లు కూడా నిండని యువకులు ఎంతోమంది గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. అయితే కరోనా తదనంతర పరిణామాలతో పాటు వ్యాక్సిన్లు కూడా గుండెపోట్లకు ఒక కారణమని నిపుణులు చెప్తున్న మాటలు ఇప్పుడు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
కరోనా వ్యాక్సినే అనేక సమస్యలు తెచ్చిపెడుతోంది. వాటికి బూస్టర్ డోసులు తోడవడంతో సమస్యలు మరింత ముదురుతున్నాయి. దాని వల్లే ఇప్పుడు యువకుల్లోనూ గుండెపోట్లు సంభవిస్తున్నాయనే ఆరోపణలున్నాయి.