Home » Tag » Created Suicide
వివాహేతర సంబంధాల కింద పడి.. బంధాలు నలిగిపోతున్నాయ్.. కలియుగం సార్ ఇది ! మూడు ముళ్లు, ఏడడుగులు నడిచి.. వందేళ్లు కలిసి ఉంటామని ప్రమాణం చేసుకొని.. సంసారం కొన్నేళ్లు తిరిగేసరికి ప్రాణాలు తీస్తున్న ఘటనలు చాలానే జరుగుతున్నాయ్ ఈ మధ్య ! వివాహేతర సంబంధాల మాయలో పడి.. కట్టుకున్న భర్తనే కడతేరుస్తున్న ఘోరాలు వరుసగా వెలుగుచూస్తున్నాయ్.