Home » Tag » Cricket bat
ఇంగ్లాండ్ తో టీ ట్వంటీ సిరీస్ లో దుమ్మురేపిన భారత జట్టు వన్డే సిరీస్ నూ ఘనంగా ఆరంభించింది. నాగ్ పూర్ వేదికగా జరిగిన తొలి వన్డేలో ఇంగ్లాండ్ ను చిత్తు చేసింది.
భారతదేశం అక్టోబర్, నవంబర్లలో వన్డే ప్రపంచ కప్ 2023కి ఆతిథ్యం ఇస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. వన్డే ప్రపంచకప్ చరిత్రలో తొలిసారిగా మొత్తం టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. దీంతో భారీ లాభాలు ఆర్జించాలని బీసీసీఐ లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే వన్డే ప్రపంచకప్ ప్రారంభం కావడంతో జమ్మూకశ్మీర్‌కు కోట్లాది రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉంది.