Home » Tag » Cricket Stadium
రెండు నెలలుగా క్రికెట్ ఫాన్స్ ను ఉర్రూతలూగించిన ఐపీఎల్ 17వ సీజన్ ఘనంగా ముగిసింది. ఫైనల్లో కోల్ కత్తా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ ను ఓడించి మూడోసారి విజేతగా నిలిచింది.
ఉప్పల్ మార్గంలో ఏప్రిల్ 25న పొడిగించిన మెట్రో సేవలు అర్ధరాత్రి ఒంటి గంట వరకు అందుబాటులో ఉంటాయని మెట్రో ఎండీ తెలిపారు.
విశాఖలో టీమిండియా ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌లు ఆడింది. 2016లో ఇంగ్లండ్‌తో భారత్ తొలి టెస్టు మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు 246 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, ఛతేశ్వర్ పుజారా సెంచరీలతో చెలరేగారు.
వైజాగ్ లో రెండో స్టేడియం.. ఏపీ రాజధాని కన్ఫామ్..?
గురువారం నుంచి భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ఐదు T20 అంతర్జాతీయ మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది. విశాఖపట్నంలోని రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో తొలి మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7:00 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
ఇండియాలో క్రికెట్‌కు ఉన్నంత క్రేజ్ మరే ఆటకు లేదనేది నిజం. అలాంటి ఆటకు సంబంధించి వరల్డ్ కప్ టోర్నీయే అత్యుత్తమమైనది. అయితే, అంత పెద్ద క్రికెట్ టోర్నమెంట్ ఆరంభం పేలవంగా ఉంది. ప్రారంభ వేడుకలు లేకుండానే.. టోర్నీ మొదలు కావడం, అందులోనూ అహ్మదాబాద్‌లో జరిగిన ఫస్ట్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసేవారు లేక.. అక్కడి స్టేడియం వెలవెలబోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం వైజాగ్‌లో డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి క్రికెట్ స్టేడియం ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు దీనితోపాటు మరొక స్టేడియాన్ని విశాఖపట్టణంలో ఏర్పాటు చేసేందుకు బీసీసీఐ సుముఖంగా ఉన్నట్లు సమాచారం. తాజాగా గోవా వేదికగా బీసీసీఐ 92వ వార్షికోత్సవ వేడుకలు జరిగాయి.
ఏపీఎల్ రెండో సీజన్‌కు విశాఖపట్నంలోని వైఎస్సార్ స్టేడియం సర్వసన్నద్ధమైంది. ఆగస్టు 16 నుంచి 27 వరకు సీజన్ 2 జరగనుంది. ప్రారంభ మ్యాచ్‌లో తొలి సీజన్ టైటిల్ పోరులో తలపడ్డ బెజవాడ టైగర్స్, కోస్టల్ రైడర్స్ తలపడనున్నాయి.