Home » Tag » crime
దేశంలో క్రైమ్ రేట్ ఎక్కువగా ఉండే రాష్ట్రాల్లో యూపీనే టాప్. రౌడీ మూకలు, గ్యాంగ్స్టర్లకు ఆ రాష్ట్రం కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది కూడా. కానీ, అదంతా గతం. ఇప్పుడు యూపీలో క్రైమ్ చేయాలనే థాట్ వచ్చినా బుల్డోజర్ గుర్తొస్తుంది. ఆ వెంటనే బుల్లెట్ సౌండ్ క్రిమినల్ మైండ్‌లో రీసౌండ్ ఇస్తుంది.
కోల్‌కతా డాక్టర్ హత్యాచారం ఘటన.. ప్రతీ భారతీయుడి మనసు మెలేస్తోంది. ఆ ఆసుపత్రిలో.. ఆ చీకట్లో.. చీకటిలోని ఆ ఆసుపత్రిలో.. ఆ యువతి ఎన్ని ఆర్తనాదాలు చేసి ఉంటది.. ఎంత నరకం చూసి ఉంటదన్న ఆలోచనే.. తెలియకుండానే కన్నీళ్లు పెట్టిస్తోంది ప్రతీ ఒక్కరితో.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అదనంగా 30 మంది ఐపీఎస్ లు రాబోతున్నారు. ఏపీలో 2024 అసెంబ్లీ సమావేశంలో భారీ విజయం సాధించిన కూటమి ప్రభుత్వం..
ఆర్టిస్టులను అవమానిస్తే.. చూస్తూ ఊరుకునేది లేదని డెడ్‌లైన్ ఇచ్చి మరీ వార్నింగ్ ఇస్తున్న మా అధ్యక్షుడు మంచు విష్ణు.. వెకిలి రాతలు రాసే చానెళ్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఖతమ్ అంటూ ఎండ్ కార్డు పెట్టేస్తున్నాడు.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైసీపీ అధినేత.. బుధవారం రాత్రి హత్యకు గురైన వైసీపీ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు.
దేశంలో ఎంతోమంది మహిళలను కనిపించకుండా పోతున్నారు. వారిని కిడ్నాప్ చేశారా.. వారికి వారే వెళ్లిపోయారా... వెళ్తే ఆ తర్వాతైనా ఆచూకీ ఎందుకు దొరకడం లేదు.. మహిళలతో పాటు పిల్లల్ని కూడా అదృశ్యం చేస్తోంది ఎవరు..
తెలంగాణలో అనుమతి లేకుండా నిర్వహించే ఈవెంట్స్, భారీ ఫంక్షన్లపై పోలీసులు సీరియస్ గా వ్యవహరిస్తున్నారు. పోలీసుల అనుమతులు, ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా భారీ ఈవెంట్స్ నిర్వహించడం ఆ తర్వాత ఏదైనా అల్లర్లు జరిగితే అందుకు పోలీసులను బాధ్యులను చేయడం కామన్ గా మారింది. అంతేకాదు న్యూఇయర్ ఈవెంట్స్ లో డ్రగ్స్ వాడుతున్నట్టు ఆరోపణలు కూడా వస్తున్నాయి. దాంతో ఇలాంటి షోలపై కఠినంగా వ్యవహరించాలని పోలీసులు డిసైడ్ అయ్యారు.
ఆ కేటుగాళ్ళకు పుష్ప సినిమా బాగా నచ్చేసింది. అంతే.. యాజ్ ఇట్ ఈజ్ గా రియల్ లైఫ్ లో ఆ సీన్స్ ను దింపేశారు. గంజాయి స్మగ్లింగ్ ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారో ఏమో.. ఇప్పుడు ఎన్నికల తనిఖీల్లో పట్టుబడ్డారు.
పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ దివాళా తీసిన సంగతి మనందరికీ తెలిసిందే. దీని ప్రభావం విదేశీ జైళ్లపై పడుతోంది. పాక్ ఆర్థిక సంక్షోభానికి.. విదేశాల్లోని జైళ్లలో ప్రభావం చూపడానికి సంబంధమేంటి అని అనుకుంటున్నారా..? అయితే పూర్తి వివరాలు చదవాల్సిందే.