Home » Tag » CSK
క్రికెట్ అభిమానుల ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 18వ సీజన్ ప్రారంభ తేదీపై క్లారిటీ వచ్చింది. ఈ మెగా క్రికెట్ కార్నివాల్ ఎప్పటిలానే సమ్మర్ లో అభిమానులకు కిక్ ఇవ్వబోతోంది.
ఐపీఎల్ వచ్చిన తర్వాత చాలా మంది యువ బ్యాటర్లు ఫార్మాట్ తో సంబంధం లేకుండా దంచేస్తున్నారు. ఆడుతోంది రెడ్ బాల్ తోనే, వన్డే ఫార్మాట్ లోనా అన్నది చూడకుండా పరుగుల వరద పారిస్తున్నారు. అందుకే దేశవాళీ క్రికెట్ టోర్నీల్లో రికార్డుల మీద రికార్డులు నమోదవుతున్నాయి.
గబ్బా టెస్ట్ టీమిండియాలో సంతోషంతో పాటు బాధను మిగిలిచింది. ఈ టెస్టులో ఓటమి అంచున ఉన్న భారత్ డ్రాగా నిలవగా మరోవైపు టీమిండియా స్టార్ స్పిన్నర్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అశ్విన్ అకస్మాత్తుగా రిటైర్ కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఐపీఎల్ మెగావేలంలో ఫ్రాంచైజీల మనీ పర్స్ పెరిగినా ఈ సారి ఆచితూచి ఖర్చు చేశాయి. మొత్తంగా రెండు రోజుల పాటు జరిగిన మెగా వేలంలో 182 మంది ఆటగాళ్లను అన్ని ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి. వీరిలో 62 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఇక ఎనిమిది మందిని జట్లు ఆర్టీఎమ్ ద్వారా సొంతం చేసుకుననాయి.
ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మోదీ చెన్నై సూపర్ కింగ్స్ ఓనర్ పై సంచలన ఆరోపణలు చేశాడు. ఓ పోడ్కాస్ట్లో లలిత్ మోదీ మాట్లాడుతూ సీఎస్కే యజమాని ఎన్ శ్రీనివాసన్‌పై ఫిక్సింగ్ ఆరోపణలు చేశాడు.
ఐపీఎల్ ప్రపంచ క్రికెట్ ముఖచిత్రాన్నే మార్చేసిన లీగ్... అంతేకాదు మన దేశంలో యువ ఆటగాళ్ళ లైఫ్ నే మార్చేస్తున్న లీగ్... నిన్నటి వరకూ ఎవ్వరికీ తెలియని యంగస్టర్స్ అందరూ ఐపీఎల్ వేలంతో రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోతున్నారు.
ఐపీఎల్ మెగావేలంలో యువ ఆటగాళ్ళపై కాసుల వర్షం కురుస్తోంది. నిలకడగా రాణిస్తున్న యువ పేసర్ల కోసం ఫ్రాంచైజీలు పోటీపడుతున్నాయి.
ఐపీఎల్ మెగా వేలానికి కౌంట్ డౌన్ మొదలైంది. మరో 10 రోజుల్లో సౌదీ సిటీ జెడ్డా వేదికగా ఆటగాళ్ళ వేలం జరగబోతోంది. ఈ మెగా ఆక్షన్ కోసం అటు ఫ్రాంచైజీలు, ఆటగాళ్ళే కాదు ఫ్యాన్స్ కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ఐపీఎల్ మెగావేలానికి సమయం దగ్గర పడుతోంది. నవంబర్ 24,25 తేదీల్లో సౌదీఅరేబియా సిటీ జెడ్డాలో ఐపీఎల్ ఆటగాళ్ళ వేలం జరగబోతోంది. ఇప్పటికే రిటెన్షన్ ప్రక్రియ ముగిసిపోగా.. ఈసారి మెగా వేలంలో మొత్తం 1,574 మంది క్రికెటర్లు పేర్లు నమోదు చేసుకున్నారు.
ఐపీఎల్ 18వ సీజన్ లో ధోనీ ఆడడం ఖాయమైంది. ఇటీవల రిటెన్షన్ లో అన్ క్యాప్డ్ ప్లేయర్ కేటగిరీలో చెన్నై సూపర్ కింగ్స్ ధోనీని 4 కోట్లకే దక్కించుకుంది.