Home » Tag » culture
తెలంగాణ ప్రముఖ కవి, గాయకుడు జయరాజ్ గుండెపోటుకు గురయ్యారు. దీంతో హుటాహుటిన ఆయన్ని ఆయన్ని కుటుంబసభ్యులు నిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
రాజదండం (సెంగోల్)పై వివాదం ముదురుతోంది. ఈ అంశంపై కాంగ్రెస్, బీజేపీ పరస్పర విమర్శలు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్, హోంమంత్రి అమిత్ షా ఈ విషయంలో పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు.
బలగం సినిమా ప్రతి ఒక్కరి మదిని తట్టి లేపింది. బంధాలు, విలువల గురించి చెప్పి ప్రతి ఒక్కరూ చూడాల్సిన మూవీగా పేరు సంపాధించకుంది. అందులో మొగిలయ్య అనే కళాకారుడు పాడిన పాట సినిమాకే మలుపు తిరిగింది.
ఉగాది రోజు చేయవల్సిన క్రియావిధానం.
ధర్మసింధూ ప్రతిపాదించిన ప్రకారం హిందూ ధర్మం ధర్మసూత్రాలను పాటిస్తుంది.
శ్రీచక్రం.. ఇంట్లో ఉంటే శుభం కలుగుతుందని చాలామంది నమ్మకం. హిందులు పవిత్రంగా భావించే ఈ యంత్రం.. ఒకప్పుడు అమెరికా జనాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. 1990లో ఆ దేశంలోని ఓ ఏడారిలో ఎండిపోయిన సరస్సులో సుమారు 22కిలోమీటర్ల వైశాల్యంలో అతిపెద్ద శ్రీచక్రం ప్రత్యక్షం కావడమే కారణం.