Home » Tag » Cummins
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలిచి జోష్ లో ఉన్న ఆస్ట్రేలియాకు బిగ్ షాక్ తగిలింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆ జట్టు కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ కు గాయమైంది.
భారత్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో సత్తాచాటుతున్న ఆసీస్ స్టార్ ప్లేయర్ ట్రావిస్ హెడ్‌కు ప్రమోషన్ దక్కనుంది. శ్రీలంక టూర్‌కు ఒకవేళ కమ్మిన్స్ దూరమైతే, కెప్టెన్సీ బాధ్యతలు హెడ్‌కు అప్పగించాలని క్రికెట్ ఆస్ట్రేలియా భావిస్తున్నట్లు సమాచారం.
ఆస్ట్రేలియా పిచ్ లు అంటేనే పేస్ బౌలర్లకు అనుకూలంగా ఉంటాయి.. ఈ బౌన్సీ వికెట్లపై ఫాస్ట్ బౌలర్లు పండగ చేసుకుంటారు... ఇక ఆతిథ్య ఆసీస్ బౌలర్లయితే చెలరేగిపోతుంటారు.. అందుకే ఆసీస్ గడ్డపై కంగారూలకు ఓడించడం చాలా కష్టం... అయితే ప్రత్యర్థి జట్లలో ఉండే మంచి పేసర్లు కూడా ఆసీస్ పిచ్ లపై అదరగొడుతుంటారు.
పాకిస్తాన్ క్రికెటర్లకు ఆట పెద్దగా ఏం రాకున్నా గ్రౌండ్ లో ఓవరాక్షన్ మాత్రం ఎక్కువ చేస్తుంటారు. తాజాగా ఆస్ట్రేలియా టూర్ లో ఉన్న పాక్ తొలి వన్డేలో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్ లో పాక్ క్రికెటర్ కమ్రాన్ గులామ్ ఓవరాక్షన్ చేశాడు.
ఐపీఎల్ ఆటగాళ్ళ మెగా వేలం నవంబర్ చివరి వారంలో జరగబోతోంది. ఇప్పటికే రిటెన్షన్ రూల్స్ ను ఖరారు చేసిన బీసీసీఐ వేలాన్ని విదేశాల్లో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. అటు ఫ్రాంచైజీలు కూడా తమ రిటెన్షన్ జాబితాను సిద్ధం చేసుకుంటున్నాయి.