Home » Tag » Custody
తన కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడిగా ఉన్న కామేపల్లి తులసిబాబును... ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వెంటాడుతున్నారు. ఎలాగైనా సరే తులసిబాబును అరెస్ట్ చేయించాలని రఘురామ పట్టుదలగా వ్యవహరిస్తున్నారు.
కేజ్రీవాల్ పాస్వర్డ్స్ చెప్పడం లేదు. అయినప్పటికీ ఐఫోన్‌ను యాక్సెస్ చేసేందుకు అధికారులు ప్రయత్నించి విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో తాము కేజ్రీవాల్ ఫోన్ యాక్సెస్ చేసేందుకు సహకరించాల్సిందిగా ఈడీ అధికారులు యాపిల్ సంస్థను కోరారు.
నాగచైతన్య ఉన్నట్టుండి అంత మాట అనేశాడేంటి? హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు.. మరోవైపు రెస్టారెంట్ బిజినెస్ మొదలుపెట్టాడు.. ఇంకా ఖాళీ టైమ్ ఎక్కడ దొరుకుతోంది అసలు? ఇంతకీ ఆ టైమ్ లో ఏం చేశానని చెప్పాడో తెలుసా?
కథ డిమాండ్ చేస్తే ఏదైనా చేస్తా, ఎంతైనా కష్టపడతా అంటున్నారు స్టార్స్. అలా చెప్పిన మాటల్ని చేతల్లో కూడా చూపిస్తున్నారు. షూటింగ్ కి ముందే జిమ్ లో చెమటలు చిందిస్తూ కొత్త మేకోవర్ కి షిప్ట్ అయిపోతున్నారు. తమ కటౌట్ తోనే సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ చేస్తున్నారు.
Krithi Shetty: ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి తాజాగా ఫొటో షూట్లో పాల్గొంది. బ్లాక్ గౌన్‌లో కృతి శెట్టి మోడర్న్ లుక్‌లో ఆకట్టుకుంది. ఆమె లేటెస్ట్ ఫొటోలివి.
చంద్రబాబు కేసులో చాలా మెలికలు ఉన్నాయి. ఒక కోర్టు నుంచి మరో కోర్టుకు లింకులు ఉన్నాయి. దీంతో కేసు పురోగతిలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇది టీడీపీ వర్గం వారికి నిరాశ కల్గించవచ్చు. అయితే కోర్టు విధివిధానాలు ఎలా ఉంటాయి. కేసు పురోగతి ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
చంద్రబాబు జ్యూడీషియల్ కస్టడీ పొడిగిస్తూ ఏసీబీ కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 19 వరకూ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండాలని తెలిపింది.
చంద్రబాబు కస్టడీ పొడిగిస్తారా.. బెయిల్ మంజూరు చేస్తారా అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
అక్కినేని మన్మథులు ముగ్గురు ఫ్లాపులతో పోటీ పడుతున్నారు. ఒకరి కంటే ఒకరు పెద్ద ప్లాపులు పట్టేస్తూ దూసుకెళుతున్నారు. విచిత్రంగా ఇదేదో ఫ్యామిలీ ప్యాకేజ్ లా నాగార్జున, నాగచైతన్య, అఖిల్ అంతా డిజాస్టర్లతోనే క్యూలు కట్టేస్తున్నారు.
Priyamani: ప్రియమణి తెలుగు సినిమాల్లోకి అడుగుపెట్టి ఈ ఏడాదితో 20 ఏళ్లు పూర్తయ్యాయి. ఇప్పటికీ సినిమాల్లో మంచి పాత్రలు చేస్తోంది. ఇన్నేళ్లైనా తరగని అందంతో అభిమానుల్ని అలరిస్తూనే ఉంది.