Home » Tag » Customers
మన దేశంలో సెకెండ్ హ్యండ్ ఫోన్లకు గిరాకీ బాగా పెరుగుతున్నట్లు తాజాగా ఒక సర్వేలో తేలింది. ఈ విషయాన్ని ప్రముఖ కంపెనీ అయిన కౌంటర్ పాయింట్ రీసెర్చ్ ఒక నివేదికను వెల్లడించింది.
ప్రస్తుత కాలంలో ఫోన్ లేకుండా ఏమీ సాధ్యం కాదు. అయితే ఆ మొబైల్ కి నెట్వర్క్ అత్యంత ముఖ్యం. స్మార్ట్ ఫోన్ ను శరీరం అనుకుంటే సిమ్ కార్డును గుండెతో పోల్చచ్చు. తాజాగా కేంద్రం పరిధిలోని టెలికమ్యూనికేషన్ సంస్థ ఈ సిమ్ కార్డుల క్రయ-విక్రయాల విషయంలో సరికొత్త నిబంధనలు తీసుకొచ్చింది అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ల్యాప్టాప్లు, కంప్యూటర్లు, ట్యాబ్లెట్ల దిగుమతిని తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగమే ఆంక్షలు. నవంబర్1 తర్వాత వీటిని దిగుమతి చేసుకోవాలంటే ఆయా కంపెనీలు ప్రభుత్వం నుంచి లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది.
మన మొబైల్ ఫోన్స్ లో అప్పుడప్పుడు కాల్ డ్రాప్స్ కి గురి అవుతూ ఉంటుంది. ఏదైనా ఎత్తైన కొండ ప్రాంతాల్లో ప్రయాణించినప్పుడు, విమానాశ్రయాల పరిధిలో ఉన్నప్పుడు, అడవులలో వెళ్తున్నాప్పుడు సెల్ ఫోన్ టవర్లు పడిపోతూ ఉంటాయి. వీటిని నెట్వర్క్ డ్రాప్స్ అంటారు. అయితే మనం ఎక్కడికీ వెళ్లకుండా పూర్తి నెట్వర్క్ జోన్ లో ఉన్నప్పటికీ కాల్ డ్రాప్స్, నెట్వర్క్ డ్రాప్స్ అయితే కాస్త అనుమానించాల్సిన విషయమే.