Home » Tag » cyber crime
తాజాగా సైబర్ క్రైమ్ లో భారీ అరెస్టులు జరిగాయి. ఇండియా మొత్తంలో 983 కేసుల్లో మోస్ట్ వాంటెడ్ గా ఉన్న నిందితులను అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్ పోలీసులు.
టెక్నాలజీతో ఉపయోగం ఎంత ఉందో.. దారుణాలు కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయ్. ఏఐ వచ్చాక మరింత పెరిగాయ్ కూడా ! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకొని.. సైబర్ నేరగాళ్లు చేస్తున్న దారుణాలు అన్నీ ఇన్నీ కావు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎవరినీ వదలడం లేదు. నానా ఇబ్బందులు పెడుతూ పిచ్చి వేషాలు వేస్తున్నారు.
భక్తుల ఆశను సైబర్ నేరగాళ్లు వాడుకుంటూ, మోసాలకు పాల్పడుతున్నారు. ఆన్లైన్ మెసేజ్‌లు, లింకులు పంపి మోసం చేస్తున్నారు. 'రామ జన్మభూమి గృహ సంపర్క్ అభియాన్.. APK' పేరుతో ఈ లింక్స్ పంపుతున్నారు.
ప్రస్తుత కాలంలో ఐటీ పరిశ్రమ పతనమౌతుంటే.. సాంకేతికత మాత్రం తెగ అభివృద్ది చెందుతోంది. తాజాగా ఒక పోలీసు అధికారి ఫోన్ హాక్ చేసి ముచ్చమటలు పట్టించారు ఒక ఐటీ ఉద్యోగి.
విశాఖ వేదికగా అంతర్జాతీయ స్థాయిలో బెట్టింగ్ జరుగుతోంది. దీని ద్వారా వందలాది మంది బాధితులు లక్షల రూపాయలు పోగొట్టుకుంటున్నారు. వారిలో బాధితుతు స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేసి వివరాలు వెల్లడించాడు. దీంతో పోలీస్ యంత్రాంగం స్పందించింది.
దేశంలో జరుగుతున్న సైబర్ నేరాల్లో 80 శాతం నేరాలు 10 జిల్లాల నుంచే జరుగుతున్నాయని ఐఐటీ–కాన్పూర్‌కు చెందిన ఫ్యూచర్ క్రైమ్ రీసెర్చ్ ఫౌండేషన్(ఎఫ్‌సీఆర్‌ఎఫ్) అనే స్టార్టప్ అధ్యయనంలో వెల్లడైంది. ఆశ్చర్యకరంగా ఈ పది జిల్లాలన్నీ ఉత్తర భారత దేశంలోనే ఉన్నాయి.
ప్రస్తుతం మనదంతా ఆన్లైన్ యుగమే నడుస్తోంది. ఏ సైట్ చూసినా డాట్ ఇన్ అనే అక్షరాలు దర్శనమిస్తాయి. ఇప్పుడు ఇండియా పేరును భారత్ గా మార్చడం వల్ల కొన్ని సైట్లపై తీవ్ర ప్రభావంపడే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా రక్షణ, బ్యాంకింగ్ రంగాలపై తీవ్రంగా ప్రభావం చూపుతాయని భావిస్తున్నారు.
ఆధార్ లాకింగ్, అన్ లాకింగ్ విధానం గురించి మీకు తెలుసా..? ప్రతి పౌరుని భద్రతను దృష్టిలో ఉంచుకొని దీనిని రూపొందించింది.
సామాన్యులకు గూగుల్ తీసుకొచ్చిన సరికొత్త ఫీచర్ డార్క్ వెబ్ ని గుర్తించడం. దీనిని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుందాం.
టెక్నాలజీ అనేది రెండువైపులా పదునున్న కత్తిలాంటిది. దొంగలను పట్టుకునేందుకు పోలీసులు దీన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారో.. నేరాలు చేసేందుకు సైబర్ నేరగాళ్లు కూడా అదే స్థాయిలో వాడుకుంటున్నారు.