Home » Tag » Dances
ఖైరతాబాద్ పీపుల్స్ ప్లాజా వేదికగా కేంద్ర సాంస్కృతిక మంత్రవ్వ శాఖ ఆధ్వర్యంలో జాతీయ మహోత్సవాలు జరిగాయి. ఈ ఉత్సవాలు 5వ తేదీ వరకు కొనసాగనున్నాయి. కాగా ఉత్సవాలను మహారాష్ట్ర గవర్నర్ రమేశ్ బైస్ ప్రారంభించారు. ఐకమత్యంతో మెలగాలి యూనిటీ ఇన్ డైవర్సిటీ అనే నినాదంతో సాగిన వేడుకల్లో అస్సోం, గుజరాతీ, మరాఠీ, పంజాబీ, కోయ నృత్యాంతో పాటు జమ్మూకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉదయ్ పూర్, రాజస్థాన్, మహారాష్ట్ర, నాగ్ పూర్,చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, తమిళనాడు, మణిపూర్, వెస్ట్ బెంగాలీ కళాకారులు సంప్రదాయ నృత్యాలతో ప్రదర్శన చేశారు.
ఎట్టేకేలకు ఇయర్ ఎండ్‌కు చేరుకున్నాం. డిసెంబర్ నెలలో స్టార్ట్ ఐన వెంటనే ప్రతీ ఒక్కరికీ గుర్తొచ్చేది థర్టీఫస్ట్ నైట్ పార్టీ. సంవత్సరం మొత్తం ఏం సాధించనివాళ్లు కూడా.. 31 రాత్రి ఫుల్ ఎంజాయ్ చేస్తారు. తెల్లారితే జీవితాలు మారిపోతాయి. ఇదే ఆఖరి రోజు అన్నట్టు ఒళ్లు తెలియకుండా తాడి రోడ్లపై నానా హంగామా చేస్తారు. అంతా ఇలాగే ఉంటారు అని కాదు.. కానీ హైదరాబాద్ లాంటి సిటీస్‌లో మాత్రం ఇలాంటి బ్యాచ్‌లు చాలా కనిపిస్తాయి.