Home » Tag » Daniel christian
బిగ్ బాష్ లీగ్ లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఆసీస్ ఆల్‌రౌండర్ డేనియల్ క్రిస్టియన్ రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నాడు. బిగ్‌బాష్ లీగ్‌లో క్రిస్టియన్ సిడ్నీ థండర్ తరఫున రీఎంట్రీ ఇచ్చాడు.