Home » Tag » Danush
స్టార్ హీరోయిన్ నయనతార ఇప్పుడు వివాదాల చుట్టూ తిరుగుతోంది. నెట్ఫ్లిక్స్ లో ఆమె జీవితం ఆధారంగా తెరకెక్కిన డాక్యుమెంటరీ ఆమెకు తలనొప్పులు తెచ్చిపెడుతోంది.
విలువలకు కేరాఫ్ అడ్రస్ అంటుంది. సినిమా ఇండస్ట్రీలో తనకంటే పతిత్తు లేరనేలా...నీతి వ్యాఖ్యాలు వల్లిస్తుంది. అభిమానులు, ప్రజలకు సుద్ధపూస కబుర్లు చెప్తుంది. కెరీర్ లో ఎదగడానికి ఎంతకైనా దిగజారింది. చీరలు మార్చినట్లు బాయ్ ఫ్రెండ్స్ ను మార్చేసింది.
లేడీ సూపర్ స్టార్ నయనతార వర్సెస్ స్టార్ హీరో ధనుష్ వ్యవహారం ఇప్పుడు తెలుగులో కూడా హాట్ టాపిక్ అవుతోంది. ఎప్పుడో పదేళ్ళ క్రితం రిలీజ్ అయిన ఓ సినిమా గురించి ఇప్పుడు ఈ ఇద్దరూ రోడ్డు ఎక్కడం టాలీవుడ్ లో కూడా చర్చ జరుగుతోంది.
లేడీ సూపర్ స్టార్ నయనతార తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతోంది. అది కూడా ఏ దర్శకుడినో, నిర్మాతనో కాదు... కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ని... పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు ఉన్న తన మీద ఏదో సాదా సీదాగా కామెంట్ చేస్తే ఏమో అనుకోవచ్చు.
ఎప్పుడూ ఏదోక వివాదంతో వార్తల్లో ఉండే తమిళ సినిమా పరిశ్రమలో మరో వివాదం బయటకు వచ్చింది. స్టార్ హీరోయిన్ నయనతార, స్టార్ హీరో ధనుష్ మధ్య పదేళ్ళ క్రితం చెలరేగిన ఓ వివాదం చినికి చినికి ఇప్పుడు గాలి వానగా మారింది.
తనకు లీగల్ నోటీసులు పంపడం పట్ల హీరో ధనుష్ పై నయనతార ఫైర్ అయ్యారు. ఈ మేరకు ధనుష్ కు మూడు పేజీల బహిరంగ లేఖ రాసి సంచలన వ్యాఖ్యలు చేసారు.
ఏ హీరో అయినా ఒకటి రెండు సినిమాల్లో నటించడం ఇప్పుడున్న పరిస్థితిలో గొప్ప. అలాంటిది ఏకంగా పది సినిమాలు ఓ స్టార్ హీరో లైన్ లో పెట్టడం అంటే...? ఇట్స్ నాట్ ఏ జోక్ కదా...? ఇప్పుడు తమిళ స్టార్ హీరో ధనుష్ ఏకంగా పది సినిమాలను లైన్ లో పెట్టేసాడు.