Home » Tag » data
మీరు వ్యాపారం చేయాలనుకుంటున్నారా.. అయితే రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్, షేర్స్, నిర్మాణ రంగాల్లో పెట్టుబడి పెట్టడం పాత కాలం పద్దతి. తాజాగా సాంకేతిక రంగాల్లో కూడా అతి తక్కువ పెట్టుబడులు పెట్టి అధిక లాభాలు సాధించవచ్చు. తాజాగా అమెరికా, ఆసియా ప్రాంతాలకు చెందిన 38శాతం మంది వ్యాపారవేత్తలు టెక్నాలజీలో పెట్టుబడులు పెట్టి 10శాతం వరకూ లాభాలు సాధించారు. దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
జియో మరో సంచలనానికి తెరదీయబోతోంది. టెల్కో నుంచి టెక్ కోగా మారుతున్న జియో... భారతీయులందరికీ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను చేరువ చేసే పనిలో పడింది. దీంతోపాటు ఎయిర్ ఫైబర్ వార్‌ను మరింత వేడెక్కించబోతోంది.
ఈ మధ్య హ్యాకింగ్ థింగ్స్ కూడా చాలా ఈజీ ఐపోయాయి. చిన్న లింక్ క్లిక్ చేస్తే చాలు మన డేటా మొత్తం హ్యాకర్ చేతుల్లోకి వెళ్లిపోతుంది. ఇలాంటి డేంజరస్ సిచ్యువేషన్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వాట్సాప్ వెబ్ యూజర్స్ చాలా జాగ్రత్తగా ఉండటం బెటర్.
దేశంలో పదేళ్లలో రైలు ప్రమాదాల వల్ల 2.6 లక్షల మంది మరణించారు. గడిచిన పదేళ్లలో రైల్వే సంబంధిత కారణాలు/ప్రమాదాల వల్ల సగటున 2.6 లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే, వీటిలో ఎక్కువ శాతం మరణాలకు రైళ్లు ఢీకొనడం లేదా పట్టాలు తప్పడం కారణం కాదు.
ప్రపంచవ్యాప్తంగా నిమిషానికి 175 కొత్త సైట్లు ప్రారంభమవుతున్నాయి. అంటే సగటున రోజుకు 2.52 లక్షల సైట్లు లాంఛ్ అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నమోవుతున్న వెబ్ ట్రాఫిక్‌లో 93 శాతం గూగుల్ నుంచే ఉంటోంది.