Home » Tag » David Warner
బిగ్‌బాష్ లీగ్ ఆడుతున్న ఆసీస్ మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు వింత అనుభవం ఎదురైంది. సిడ్నీ థండర్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న వార్నర్.. హోబర్ట్ హరికేన్స్‌తో మ్యాచ్‌లో తన బ్యాట్‌తో తనే కొట్టుకున్నాడు.
ఐపీఎల్ అంటేనే సంచలనాలకు చిరునామా... ఈ సంచలనాలు కేవలం గ్రౌండ కే పరిమితం కాదు... ఆటగాళ్ళ వేలంలోనూ కనిపిస్తూనే ఉంటాయి. తాజాగా ఐపీఎల్ మెగా వేలంలో కొందరు స్టార్ ప్లేయర్స్ రికార్డు ధర పలికితే... మరికొందరికి షాక్ తగిలింది. కనీసం బేస్ ప్రైస్ కు తీసుకునేందుకు కూడా ఫ్రాంచైజీలు బిడ్ వేయలేదు.
ఐపీఎల్ మెగావేలంలో పలువురు స్టార్ ప్లేయర్స్ కు షాక్ తగిలింది. ఆస్ట్రేలియా మాజీ విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ అన్ సోల్డ్ గా మిగిలిపోయాడు.ఈ వేలం పాటలో అతను అమ్ముడుపోలేదు.
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కు ఊరట లభించింది. అతనిపై ఉన్న జీవితకాల కెప్టెన్సీ నిషేధాన్ని ఎత్తివేశారు. క్రికెట్ ఆస్ట్రేలియా కండక్ట్ కమిషన్ సమీక్షతో ఆరున్నరేళ్ల కాలం తర్వాత సారథి బాధ్యతల నిషేధం నుంచి వార్నర్ విముక్తి పొందాడు.
క్రికెటర్లు సినిమాలకు ప్రమోషన్ చేయడం అనేది చాలా అరుదు. కాని ఆ ట్రెండ్ స్టార్ట్ చేసింది మాత్రం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. తన సినిమాలను జనాల్లోకి తీసుకు వెళ్ళడానికి అన్ని భాషల్లో మార్కెట్ పెంచుకోవడానికి మార్కెటింగ్ ఓ రేంజ్ లో స్టార్ట్ చేసాడు బన్నీ.
అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక రన్స్ చేసిన ఓపెనర్లు
ఆస్ట్రేలియన్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్.. ఇంటర్నేషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ చెప్పేశాడు. టీ20 వాల్డ్‌కప్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓడిపోయింది. దీంతో వార్నర్ అంతర్జాతీయ కెరీర్ ముగిసింది.
టీ ట్వంటీ (T20) వరల్డ్ కప్ (World Cup) ప్రారంభ మ్యాచ్‌లోనే రికార్డులు బద్దలయ్యాయి. పరుగుల వరద పారిన తొలి మ్యాచ్‌లో అమెరికా కెనడాపై ఏడు వికెట్ల తేడాతో గెలిచింది.
రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ ఐపీఎల్ లో చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో రెండు సార్లు ఆరెంజ్ క్యాప్ అందుకున్న ఏకైక భారత ప్లేయర్‌గా కోహ్లి రికార్డులకెక్కాడు.
దర్శక ధీరుడు రాజమౌళి ని ప్రముఖ క్రికెటర్ డేవిడ్ వార్నర్ మాములుగా హింసించడంలేదు. చాలా దారుణంగా హింసిస్తున్నాడు. రాజమౌళి ఏంటి! వార్నర్ ఏంటి!