Home » Tag » DCM
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఆయన కూతుళ్లు అంటే ఎంత ప్రేమ అనేది మనం చూస్తూనే ఉంటాం. పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొత్తలో తాను ఎక్కడికి వెళ్లినా సరే కూతుర్లను వెంట తీసుకుని వెళ్లారు.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్... కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుపై ఫైర్ అయ్యారు. నిన్న కాకినాడ పోర్ట్ లో 38 వేల టన్నుల రేషన్ బియ్యంను అధికారులు పట్టుకోగా నేడు రైస్ శాంపిల్స్‌ను పరిశీలించారు పవన్.
వాలంటీర్లపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేసారు. సర్పంచ్ సంఘాలతో ఆయన అమరావతిలో భేటీ అయ్యారు.
తన పేరు చెప్పుకుని అవినీతికి పాల్పడుతున్న అధికారిపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేసారు. కాకినాడ డీఎఫ్‌వో రవీంద్రనాథ్‌రెడ్డిపై మాట్లాడుతూ ఇది లంచాల ప్రభుత్వం కాదు... ప్రజల ప్రభుత్వం అని స్పష్టం చేసారు.
టీవీ షోల (TV shows) నుంచి మొదలైన పాటల ప్రయాణం నేడు సినిమాల్లో పాడుతూ మోస్ట్ వాంటెడ్ సింగర్ గా మారిపోయింది గాయని మంగ్లీ.
సింగర్ మంగ్లీ (Singer Mangli) ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆమె ప్రయాణిస్తున్న కారును DCM వెహికిల్ ఢీకొట్టింది. ఈ ఈ ప్రమాదంలో కారులో ఉన్న మంగ్లీ (Mangli) తో సహా ముగ్గురు క్షేమంగా బయటపడినట్టుపోలీసులు చెప్పారు. శంషాబాద్ మండలం తొండుపల్లి దగ్గరల్లో శనివారం రాత్రి జరిగింది. డీసీఎం డ్రైవర్ మద్యం మత్తులో ఉండటంతో ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు చెప్పారు.