Home » Tag » DCM Pawan kalyan
పవర్ స్టార్, ఏపీ డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. సీజ్ ది షిప్ అంటూ ఆయన కాకినాడ పోర్ట్ లో చెప్పిన ఓ డైలాగ్ ఓ రేంజ్ లో సోషల్ మీడియాలో భూకంపం క్రియేట్ చేసింది. ఈ వీడియోను పవన్ ను ట్రోల్ చేసే వాళ్ళు కూడా వైరల్ చేస్తున్నారు.