Home » Tag » De-Dollarisation
ఇప్పటికే రష్యా-ఇండియా మధ్య రూబుల్స్, రూపాయల్లోనే చెల్లింపులు జరుగుతున్నాయి. ఇరు దేశాల మధ్య డాలర్లను వినియోగించడం లేదు. ఇప్పుడు ఈ విధానాన్ని ఇండియా యూఏఈతో కూడా అమలు చేయబోతుంది.
ప్రపంచ కరెన్సీలో 75 ఏళ్లుగా డాలర్‌దే ఆధిపత్యం. మన రూపాయిని కూడా డాలర్ విలువతోనే లెక్కిస్తారు. వర్తక, వాణిజ్యాల కోసం అనేక దేశాలు డాలర్‌నే రిజర్వ్ కరెన్సీగా వాడుతాయి. అంటే డాలర్లలోనే ఇచ్చి, పుచ్చుకోవడం చేస్తాయి. అమెరికన్ డాలర్ ఏ దేశంలోనైనా చెల్లుబాటు అవుతుంది. అంతవిలువున్న డాలర్ వినియోగంపై ఆఫ్రికా దేశాలు ఆంక్షలు విధించబోతున్నాయి.