Home » Tag » DEBIT CARD
యూపీఐ ద్వారా ఏటీఎంల నుంచి క్యాష్ విత్ డ్రా చేసుకునే ఫీచర్ ఇప్పటికే అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు క్యాష్ డిపాజిట్ మెషీన్ల (సీడీఎం)లో క్యాష్ డిపాజిట్ చేసే అవకాశం కూడా కలగనుంది. దీని ద్వారా డెబిట్ కార్డు లేకుండానే క్యాష్ డిపాజిట్ చేయొచ్చు.
ఈపీఎఫ్ఓ (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్)కు సంబంధించి కీలక మార్పు జరగనుంది. ఈపీఎఫ్ఓ ఖాతా కలిగి ఉండి, ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారితే ఖాతా బదిలీ చేసుకోవడం ఇప్పటివరకు చాలా కష్టమైన ప్రాసెస్‌గా ఉంది.
దీని ప్రకారం.. ప్రస్తుతం క్లాసిక్, గ్లోబల్, కాంటాక్ట్‌లెస్ డెబిట్ కార్డులపై ఏడాదికి రూ.125+ జీఎస్టీ వసూలు చేస్తోంది. ఏప్రిల్ నుంచి దీన్ని రూ.200 చేసింది. దీనికి అదనంగా జీఎస్టీ వసూలు చేస్తారు. యువ, గోల్డ్, కాంబో కార్డులపై ప్రస్తుతం రూ.175 ఛార్జీ ఉండగా.. ఈ ఛార్జీలను రూ.250కు పెంచింది.
ఐడియా నచ్చకపోతే.. జియో.. జియో నచ్చకపోతే ఎయిర్ టెల్.. అది కూడా నచ్చక పోతే మరో టెలికాం ప్రొవైడర్.. ఇలా వినియోగదారులకు తమకు నచ్చిన టెలికాం ప్రొవైడర్‌ను ఎంచుకునే వెసులుబాటు ఉన్నట్టే క్రెడిట్, డెబిట్, ప్రీపెయిడ్ కార్డు వినియోగదారుల కూడా తమకు కావాల్సిన నెట్‌వర్క్‌ను ఎంచుకే అవకాశాన్ని కల్పించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.
ఆన్లైన్.. ఆన్లైన్.. ఆన్లైన్.. నేటి సమాజంలో ఎక్కడ చూసినా ఈ పదం ఊతపదంలా మారిపోయింది. శరీరానికి ధరించే వస్తువుల మొదలు సహాయానికి పిలిపించే ప్యాకర్స్ మూవర్స్ వరకూ ప్రతి ఒక్కరూ ఆన్లైన్ మీదే ఆధారపడుతున్నారు. మనుషులు తమ అవసరాన్ని ఒక మాయాలోకం ద్వారా ఆస్వాదిస్తున్నారు. ఇలా కొందరు వింతానుభూతులు పొందితే.. మరకొందరు మోసపోయారు. ఇందులో మధురానుభూతి పొందిన వారు వేళ్లల్లో లెక్కించేలా ఉన్నాయి సర్వేలో తెలిపిన గణాంకాలు.