Home » Tag » Deep fake
ఈమధ్యే హీరోయిన్ రష్మిక మందన్నను అసభ్యకరంగా చూపిస్తూ డీప్ ఫేక్ వీడియో రిలీజ్ అయింది. ఆ వీడియో తయారు చేసిన వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అయినా కూడా సినిమా హీరోయిన్లను టార్గెట్‌గా చేసుకొని.. మళ్ళీ కొత్త వీడియోలు పుట్టుకొస్తూనే ఉన్నాయి.
ఇక నుంచి డీప్‌ఫేక్ వీడియోలు చేస్తే జైలుకే..
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సహాయంతో చేస్తున్న డీప్‌ఫేక్ వీడియోలు ఇప్పుడు సమాజానికి కొత్త సమస్యగా మారాయి. సెలబ్రెటీల మొహాలను పోర్న్ స్టార్స్‌కు మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తున్నారు కొందరు నీచులు. కేవలం సెలబ్రిటీలే కాదు.. కామన్ పీపుల్ కూడా ఈ డీప్ ఫేక్ కు బలవుతున్నారు.
ఏఐ వీడియోల గురించి మొదటిసారి స్పందించారు ప్రధాని మోదీ (Modi) . వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్ తొలి సెషన్లో.. ప్రధాని మోదీ వర్చువల్‌గా స్పీచ్
రీసెంట్గా ఓ నేషనల్ మీడియా నిర్వహించిన రౌండ్ టేబుల్ మీటింగ్‌కు కేటీఆర్ హాజరయ్యారు. ఆ సమావేశంలో వైరల్ ఇష్యూస్‌తో పాటు.. రష్మిక డీప్‌ఫేక్ వీడియో ప్రస్తావన కూడా వచ్చింది. ఈ వీడియో గురించి తాను కూడా విన్నానని.. ఇది చాలా దారుణమంటూ రియాక్ట్ అయ్యారు మంత్రి కేటీఆర్.
టెక్నాలజీని తప్పుగా ఉపయోగించడం వల్ల తనతో పాటు ఎంతోమంది భయపడుతున్నారని.. ఈ ఘటన కాలేజీ లేదా స్కూల్లో చదువుతున్న రోజుల్లో జరిగితే దాన్ని ఎలా ఎదుర్కోవాలో కూడా ఊహించలేనని తన ఆవేదనను వ్యక్తం చేసింది.
సినీ నటి రష్మిక మందన్నాకు చెందిన ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వేరే మహిళకు సంబంధించిన వీడియోను రష్మిక వీడియోలాగా మార్చారు. ఒరిజినల్ వీడియోలని మహిళ ముఖాన్ని.. రష్మిక ముఖంతో మార్ఫింగ్ చేసి, విడుదల చేశారు.