Home » Tag » deepika padukone
రెబల్ స్టార్ అంటేనే పాన్ఇండియా నెంబర్ వన్ కింగ్. వరుస రెండు హిట్లతో పాన్ ఇండియా రెండో కింగ్ గా ఎన్టీఆర్ కర్చీఫ్ వేశాడు. ఏకంగా షారుఖ్ తోనే పోటీ పడే ప్రయత్నం చేస్తున్నాడు. వార్ 2 హిట్టైతే లెక్కలు కూడా మారిపోయే ఛాన్స్ఉంది.
కల్కి.. కల్కి.. కల్కి.. ఈ సినిమా గురించి ఫ్యాన్స్ ఎంతగా ఎదురుచూశారో. మేకర్స్ ఎంత హైప్ ఇచ్చారో.. ఫ్యాన్స్ ఇప్పుడు అంతే డిసప్పాయింట్ అవుతున్నారు. స్టోరీ, స్క్రీన్ ప్లే, బ్యాగ్రౌడ్ మ్యూజిక్స్, డబ్బింగ్.. ఈ సినిమాకు ఇవే మేజర్ డ్రా బ్యాక్స్. గ్రాఫిక్స్, ప్రభాస్, అమితాబ్ యాక్టింగ్ ఇవి ఈ సినిమాకు మేజర్ అస్సెట్స్. 25 పర్సెంట్ ఎంటర్టైన్మెంట్.. 50 పర్సెంట్ సెటప్.. 25 పర్సెంట్ ల్యాగ్.
కల్కి 2898 AD సినిమా చూసి బావురు మనని అభిమాని లేడు. ప్రభాస్ కల్కిపై ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకుంటే... మిగిలిన పబ్లిక్ అంతా ఏదో అద్భుతం జరగబోతుందని ఆసక్తిగా ఎదురు చూశారు.
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'కల్కి 2898 AD'.. వైజయంతి మూవీస్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా జూన్ 27న విడుదల కానుంది.
ప్రభాస్ హీరోగా నటించిన 'కల్కి 2898 AD' సినిమాలో కమల్ హాసన్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.
కల్కి 2898 ఏడీ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు.. ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమాలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి టాప్ యాక్టర్స్ ఉన్నారు. అసలు లెజెండరీ యాక్టర్స్ అమితాబ్, కమల్ హాసన్ వంటి నటులను ఇలాంటి సినిమాలో నటింపజేయడమే నాగ్ అశ్విన్ మొదటి సక్సెస్.
కల్కి’ రిలీజ్ ట్రైలర్ అనుకున్న సమయానికంటే విడుదల కాస్త ఆలస్యమైనా.. అదిరిపోయే విజువల్స్ తో ప్యూర్ విజువల్ వండర్ లా ఉంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతోన్న సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ 'కల్కి 2898 AD' .