Home » Tag » Deepika Pillikal
జీవితంలో కట్టుకున్న భార్య, ప్రాణ స్నేహితుడి ప్లేస్‌ను ఎవవరూ భర్తీ చేయలేరు. ఎంత స్ట్రాంగ్ మైండ్‌సెట్ ఉన్నవాడైనా వీళ్లిద్దరి విషయంలో ఎమోషనల్‌గా వీకైపోతాడు. కానీ అలాంటి భార్య, స్నేహితుడి కలిసి మోసం చేసిన మోసాన్ని దిగమింగి స్టార్‌గా ఎదిగాడు ఇండియన్ క్రికెటర్ దినేష్ కార్తీక్. ఎంఎస్ ధోనీ, దినేష్ కార్తీక్ ఇద్దరూ దాదాపుగా ఒకే టైంలో స్టార్లుగా ఎదిగారు. ఎంఎస్ ధోనీ సినిమాతో చాలా మందికి ధోనీ లవ్ స్టోరీ తెలిసింది. కానీ దానికి మంచిన పెయిన్‌ను లైఫ్‌లో అనుభవించాడు దినేష్ కార్తీక్.