Home » Tag » Delhi Liquor Policy case
ఏదైనా కేసులో ఇప్పటికే అరెస్టై జైలులో ఉన్న నిందితులను.. మరో కేసులో అరెస్టు చేసేందుకు, లేదంటే అదే వ్యవహారంపై విచారణ జరుపుతున్న మరో దర్యాప్తు సంస్థ అరెస్టు చేసేందుకు వీలు కల్పించేదే ప్రిజనర్ ట్రాన్సిట్ వారెంట్.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మార్చి 21న అరెస్టైన కేజ్రీవాల్‌కు మొదట ఏడు రోజులు, జుడీషియల్ కస్టడీ విధించగా, ఆ తర్వాత మరో నాలుగు రోజుల పాటు ఈడీ కస్టడీ విధించింది న్యాయస్థానం. ఈ కస్టడీ ముగియడంతో సీబీఐ అధికారులు కేజ్రీవాల్‌ను సోమవారం రౌజ్ అవెన్యూ కోర్టుకు తీసుకొచ్చారు.
కవిత తీహార్ జైలుకు వెళ్తోంది అంటే.. అసలు అది ఎలా ఉంటుంది.. లోపల ఎలాంటి పరిస్థితులు ఉంటాయ్. అంత డేంజర్ అనే పేరు ఎందుకు వచ్చింది అనే చర్చ జనాల్లో వినిపిస్తోంది. తీహార్ జైలు అంటే.. భయంకరమైన ప్రాంతమన్నది పెద్ద అపోహ.
కోర్టు ఆదేశాల తర్వాత.. అధికారులు వ్యానులో కవితను తిహార్ జైలుకు తరలించారు. ఏప్రిల్ 9 వరకు ఆమె ఆ జైల్లోనే ఉండనున్నారు. ఐతే జైలులో కవితకు ప్రత్యేక ఏర్పాట్లు కల్పించాలని.. జైలు సూపరింటెండెంట్‌ను కోర్టు ఆదేశించింది.