Home » Tag » DELHI LIQUOR SCAM
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోగ్యం క్షీణిస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన కవిత నాలుగు నెలలకు పైగా తీహార్ జైల్లో రిమాండ్ లో ఉన్నారు. ఇటీవల కాలంలో కవితకు ఆరోగ్యం బాగుండటం లేదు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ (AAP National Convener) ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) కు సుప్రీంకోర్టులో ఊరట దక్కింది.
లిక్కర్ కేసులో కవితకు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయ్. ఇప్పట్లో కవిత బయటకు రావడం కష్టమేనా అంటే.. పరిస్థితులు చూస్తుంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఈడీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై తీర్పును ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు రిజర్వ్ చేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన BRS ఎమ్మెల్సీ కవిత 100 రోజులుగా తిహార్ జైల్లో ఉంటున్నారు.
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమర్తె బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లిక్కర్ కేసులో జ్యుడిషియల్ కస్టడీ నేటితో ముగియనుంది. దీంతో కవితను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఎదుట హాజరుపరిచారు.
లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ మూడో స్థానానికి పడిపోవడంపై ఇప్పుడు అనుమానాలు తలెత్తుతున్నాయి. అహంకారంతో విర్రవీగిన ఆ పార్టీ నేతలను జనం కసితో మళ్లీ ఓడించారా... లేకపోతే తమ ఓట్లను బీజేపీకి బదిలీ చేయించిందా అన్న డౌట్స్ వస్తున్నాయి.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam) కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ (KCR).. కుమార్తె బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీ కవిత (Kavita) కు మళ్లి నిరాశే మిగిలింది.
పార్లమెంట్ రిజల్ట్ (Parliament Result) తరువాత ఇక తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ (BRS Party) ఉండదా ? దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్టు.. ఇప్పుడు మంచి ఆఫర్ చూసుకుని వెళ్లిపోవడం బెటరా ?