Home » Tag » Delhi liquor scam case
రాజకీయ నాయకుల మీద కేసులు కామన్. ఓవరాల్గా లెక్క తీస్తే.. కేసు లేని పొలిటికల్ లీడర్ ఎవరూ కనిపించరు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అది మరింత వింతగా ఉంది సీన్.
లిక్కర్ కేసులో మాజీ ఎంపీ కవితకు సుప్రీం కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. గంటన్నర నుంచి సుప్రీం కోర్టులో వాడీ వేడి వాదనలు జరగగా ఈడీపై సుప్రీం కోర్ట్ అసహనం వ్యక్తం చేసింది.
మరో సారి దేశ రాజధాని ఢిల్లీ (Delhi) మేయర్ (Mayor) ఎన్నికల వాయిదా పడింది.
ఈడీ నుంచి కవితను కాపాడేందుకు ఆమె భర్త అనిల్ న్యాయపోరాటం చేస్తున్నారు. కవిత అరెస్ట్ అయిన అదే రాత్రి అనిల్ కూడా ఢిల్లీకి వెళ్లిపోయారు. అక్కడే ఉండి లాయర్స్లో సంప్రదింపులు జరుపుతున్నారు. ఎప్పడికప్పుడు అప్డేట్స్ భార్యకు ఇస్తూ.. ఆమెను బయటికి తీసుకువచ్చుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.
అది ఈడీ నోటీసు కాదు. నాకు వచ్చింది మోడీ నోటీసు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా వచ్చిన నోటీసు అది. దీన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ నోటీసును మా లీగల్ టీంకు ఇచ్చాం. వారి సలహా ప్రకారం ముందుకెళ్తాం. లిక్కర్ కేసు విచారణ ఏడాది కాలంగా సాగుతూనే ఉంది.
కవితకు ఈడీ నోటీసులు పంపిన ప్రతిసారీ.. ఆమె విచారణ వాయిదా వేస్తూ.. తను కోరుకున్న సమయానికే హాజరయ్యారు. ఈసారి కూడా కవిత అదే పని చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈడీ నోటీసులు అందుకున్న కవిత ఈడీ సూచనల ప్రకారం శుక్రవారం విచారణకు హాజరయ్యే అవకాశం లేదు.